If the young woman is dancing on road video
Viral Video : సోషల్ మీడియాలో ఎన్నో ఫన్నీ వీడియోస్ దర్శనమిస్తుంటాయి. ఎంతో మంది వీడియోలు తీసే టైమ్ లో అనుకోకుండా జరిగే సంఘనలతో ఇబ్బంది పడతారు. అయితే ఈ వీడియోలను అలాగే షేర్ చేస్తుండటంతో మరింత పాపులర్ అవుతున్నాయి. కొందరు బైక్ లపై వీడియోలు తీస్తుంటారు.. ఇలా తీసే క్రమంలో కిందపడిపోతుంటారు. మరి కొంతమంది జంతువులతో కలిసి వీడియో తీస్తుండగా వాటికి చిరాకు తెప్పిచడంతో అవి దాడి చేస్తుంటాయి.. అయితే ఇలా ఎన్నో వీడియోలు మిస్టేక్ అవుతే వదిలేయకుండా వాటిని అలాగే సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో బాగా వైరల్ అవుతున్నాయి. ఫన్ తెప్పిస్తుండటంతో ఎక్కువగా ఇలాంటి వీడియోలనే ఇష్టపడుతున్నారు.
అలాగే కొంతమంది వీడియో తీస్తుండగా మధ్యలో ఏం చేయాలో తెలియక నవ్వేస్తుంటారు.. అలాగే మరికొన్ని వీడియోల్లో వెనకాల నుంచి ఎవరో ఒకరు డిస్ట్రబ్ చేస్తుంటారు. దీంతో ఇలాగే అప్ లోడ్ చేస్తుండటంతో వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే మరికొన్ని వీడియోలు తీసే క్రమంలో కొంతమంది పడిపోతుండటం చూసి ఉంటాం.. అలాగే డ్యాన్స్ చేస్తుండే జారిపడటం చూస్తుంటాం.. అయితే ఇలా జరిగినప్పుడు మరో వీడియో తీయకుండా అలాగే షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని చాలామంది ట్రోల్ కూడా చేస్తుంటారు. అలాగే మీమ్స్ కూడా పెడుతుంటారు. దీంతో తెగ వైరల్ అవుతాయి. అలాగే యువకులు బైక్ లపై రైడ్ చేస్తుండగా స్కిడ్ అయి పడిపోతుంటారు..
If the young woman is dancing on road video
వీటిని కూడా అలాగే అప్ లోడ్ చేస్తుండటంతో వైరల్ గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం రోడ్డుపై ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తుండగా ఓ కుక్క వెనకాలనుంచి వచ్చి కరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. జీన్స్ ప్యాంట్.. పొట్టి టాప్ లో ఓ సాంగ్ కి స్పెప్పులు వేస్తుండగా కుక్క వెనకాల నుంచి వచ్చి ప్యాంట్ ని పట్టి లాగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ యువతీ భయంతో పరుగులు తీసింది. అయితే ఈ వీడియోని అలాగే షేర్ చేయడంతో నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు కూడా భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. రోడ్ల మీద చేస్తే ఇలాగే ఉంటుందని.. అవసరమా అని.. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
This website uses cookies.