interesting news on mens marriage Varil
Varil Video : కొన్ని విచిత్ర సంఘటనలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి. అమ్మాయిల పెళ్లిళ్లు కావడం సహజం. కాని ఇద్దరు అబ్బాయిల పెళ్లిళ్లు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొంత మంది తల్లి దండ్రులు ప్రేమ వివాహాలు ఒప్పుకుంటారు ఇంకొంతమంది అంగీకరించరు. అయితే సాధారణంగా ప్రేమ వివాహం చేసుకోవాలంటే తల్లి దండ్రులు ఎన్నో ఆలోచిస్తారు. అబ్బాయి కుటుంబం మంచిదా, కదా అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేడా అనే అనుమానాలు ఎన్నో ఉంటాయి. ప్రేమ వివాహాలు అన్ని సఫలం అవ్వవు, అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా సఫలం అవుతుందని కూడా చెప్పలేము.
కుల, మత బేధాలు వల్ల కొందరు వివాహానికి అంగీకరించకుండా ఉన్న ఎన్నో జంటలని మనం చూసాము.ఇద్దరు అబ్బాయిలు ఒకరిని ఒకరు ఇష్ట పడ్డారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఆకర్షితం అయ్యి ప్రేమించడం అన్నది మనం చూస్తూనే ఉంటాం. ఇది జనరల్ గా జరిగేదే. కొందరి బాడీ లో హార్మోన్స్ లోపం వల్లనే వారికి ఇలా జరుగుతుంది. కేవలం అబ్బాయిల పట్ల మాత్రమే ప్రేమ కలుగుతుంది, వారి మీదనే ఫీలింగ్స్ వస్తాయి. అమ్మాయిలతో వీరు దూరం గా ఉంటారు. ఉద్యోగం చేసి వారికి తగిన వారిని వెతుకొని ప్రేమిస్తారు.
interesting news on mens marriage Varil
ఇక ఇటువంటి ప్రేమలో ఎటువంటి తప్పు లేదంటూ నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.వారి ప్రేమ స్వచ్ఛమైనది అయితే ఆ ప్రేమ లో నిజాయితీ ఉండి సరి కొత్త జీవితాన్నో మొదలు పెట్టాలనుకోవడం లో తప్పు లేదని కొందరు అభిప్రాయపడుతుంటే మరి కొందరు ఇదెక్కడ గోల రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు.మాములు ప్రేమ వివాహాలే ఇంట్లో ఒప్ప్పించడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో ఈ వివాహానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారంటే మెచ్చుకోతగ్గ విషయమే.గతంలోను ఇలాంటి ప్రేమ వివాహాలు ఎన్నో జరిగాయి. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.