Home » Entertainment » Janhvi Kapoor Top Beauty In Chamkila Dress
Entertainment

Janhvi Kapoor : చమ్కీల డ్రస్ లో జాన్వీ కపూర్ టాప్ అందాలు ఓపెన్.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: July 20, 2023, 1:00 pm
Advertisement

Janhvi Kapoor : దివంగత అందాల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితురాలే. హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎన్టీఆర్ కొత్త సినిమా “దేవర” లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా నడుస్తోంది. “RRR”, కేజిఎఫ్, బాహుబలి సినిమాలతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల ప్రేమికుల కళ్ళు దక్షిణాది సినిమా రంగంపై పడ్డాయి.

Advertisement

దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సైతం దక్షిణాది టాలెంట్ నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో “RRR” తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన తారక్ తో జాన్వీ కపూర్.. నటిస్తూ ఉండటంతో “దేవర” సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ విపరీతమైన హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఏమాత్రం అందాలు చూపించడంలో మొహమాటం లేకుండా దండిగా అందాల ఆరబోతలో చెలరేగిపోతూ ఉంటది.

janhvi kapoor top beauty in chamkila dress

Advertisement

తాజాగా ఈ రకంగానే చమ్కీల డ్రస్ లో టాప్ అందాలను ఓపెన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే విధంగా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. జాన్వీ కపూర్ లేటెస్ట్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి