
joke with a monkey the battered monkey Viral Video
Viral Video : సాధారణంగా వానరాలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. ఆహారం కడుపునిండా దొరికిందంటే చాలు లాగించేసి హాయిగా చెట్ల మీద లేదా కొండప్రాంతాలపై సేదతీరుతాయి. వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లవు. ఎవరిని ఏమి అనవు. వాటిని రెచ్చిగొట్టి చిరాకు తెప్పిస్తే మాత్రం మీద పడి కొరికేస్తాయి. కొందరు వానరాలను పెంచుకోవడానికి మనం గమనించవచ్చు. బేబి కోతిని తెచ్చుకుని దానిని ఇంట్లో పర్సన్ లాగా చూసుకుంటారు. దానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఒక్కసారి వానరం అలవాటు పడిందంటే యాజమానులను వదిలి వెళ్లవు. కొన్ని మాత్రం మేజిషియన్స్ వద్ద ట్రెయినింగ్ పొందుతుంటాయి.
అవి రకరకాల సర్కస్ ఫీట్స్ కూడా చేస్తూ అందరినీ నవ్విస్తాయి.ఈ మధ్యకాలంలో వానరాలతో కొందరు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదిస్తున్నారు. వాటితో ఆటాడటం, జోక్స్ చేయడం దీంతో అవి చేసే ఫన్నీ ఫీట్స్ ను షూట్ చేసి నెట్టింట పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. కోతులు కూడా తెలివి ఉంటుందట.. ఎందుకంటే మనిషి ఉద్భవించింది కూడా కోతుల నుంచే అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఉన్నాం..
joke with a monkey the battered monkey Viral Video
తాజాగా ఫైజిన్ సెజిన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు అయిన ఓ వీడియాలో నెట్టింట సందడి చేస్తుంది. ఓ వ్యక్తి కామ్‌గా కూర్చున్న కోతితో మజాక్ చేస్తుంటాడు. దాని చేతికి కత్తి లాంటి వస్తువు ఇచ్చి తన తలపై కొట్టించుకుంటాడు. కోతి కోట్టకపోయిన తన చేత్తో పట్టుకుని కొట్టించుకుంటాడు. తీరా దానికి కోపం వచ్చి బలంగా ఒక్కటి వేస్తుంది. దీంతో వ్యక్తి నొప్పి భరించలేక అక్కడినుంచి వెళ్లిపోతాడు. పిలిచి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.