
lovers do those things on scooty video goes viral
Viral Video : కలి కాలం అంటే ఇదే బాస్. అప్పుడెప్పుడో బ్రహ్మం గారు చెప్పారు. అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నీ ఆయన తన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు కానీ.. ఇప్పుడు ఈ కలికాలంలో జరుగుతున్న వాటిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రేమ పక్షులు ఎక్కువైపోయారు. ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ లో విచక్షణ కోల్పోయి మరీ ప్రవర్తిస్తున్నారు కొందరు. అలాంటి ఘటనలు ఇప్పటి వరకు చాలా చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా బైక్ ల మీద వెళ్తూ చాలా
వికృతంగా పనులు చేస్తూ చాలామంది కంట పడిన విషయం తెలిసిందే.తాజాగా.. మరో ఘటన అలాంటిదే చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద జనాలు ఉన్నారని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి మరీ.. ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. విచక్షణ కోల్పోయి స్కూటీ మీద కూర్చొని ఆ పని కానిచ్చేశారు. తన ప్రేయసిని చూసి ఆగలేక.. కుర్చీ మీదనే అంతా కానిచ్చేశాడు ప్రియుడు. ఆ ఘటనను చూసి రోడ్డు మీద వెళ్లే వాళ్లు మాత్రం షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. హజరాత్ గంజ్ అనే ఏరియాలో.. రోడ్డు మీద రాత్రి పూట ఓ జంట చేసిన వింత ఘటన అది. స్కూటీపై వెళ్తూ..
lovers do those things on scooty video goes viral
యువకుడికి ఎదురుగా మీద కాళ్లు వేసి మరీ యువతి కూర్చొంది. ఇక.. ఆ యువకుడు స్కూటీ నడుపుతూ.. ఆ యువతితో వికృతంగా ప్రవర్తించాడు. వీళ్ల వింత ప్రవర్తనను చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అయ్యారు. వెంటనే వాహనదారులు వాళ్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో యూపీ పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. వాళ్ల గురించి తెలుసుకొని పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టి వాళ్లను లోపల వేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
This website uses cookies.