Home » Exclusive » Musalode Gaani In Good Spirits Video Viral
Exclusive

Viral Video : ముస‌లోడే గానీ.. మంచి హుషారుగా ఉన్నాడు..

Authored By
mallesh
The Telugu News | Published on: April 11, 2022, 1:00 pm
Advertisement

viral video : ఊయ‌ల.. ఊగేద్దామ‌ని చాలా మందికి ఉంటుంది.. తెగ స‌ర‌దాగా కూడా ఉంటుంది. ఊగుతున్నంత సేపు గాల్లో తేలుతున్న‌ట్టు హాయిగా ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊయ‌ల క‌న‌ప‌డ‌గానే ఊగేస్తుంటారు. అయితే చిన్న పిల్లలు ఊయ‌ల ఊగుతామ‌ని మారాం చేస్తారు. తీరా అక్క‌డికి తీసుకెళ్తే భ‌యంతో ఏడుస్తారు. కొంత మంది పిల్లలు ఎలాంటి జంకులేకుండా ఊగేస్తుంటారు. అయితే పెద్ద‌ల్లో కూడా కొంత మంది ఊగ‌డానికి భ‌య‌ప‌డుతుంటారు. లేడీస్ అయితే మ‌రీ భ‌య‌ప‌డుతుంటారు.

Advertisement

ఒక్కోసారి కొంత మంది ఊయ‌ల ఊగే ప్ర‌య‌త్నంలో ప‌డిపోతుంటారు కూడా.. కొంత మంది ఊయ‌ల ప‌ట్టుకుని ఓ ప‌ట్టాన వ‌ద‌ల‌రు. ఇలా ర‌క‌ర‌కాలుగా బిహేవ్ చేస్తుంటారు. అయితే ఓ తాత మాత్రం ఊయ‌ల ఊగుతూ ఏకంగా జంప్ చేస్తున్నాడు. ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది ఇప్పుడు..అయితే ఓ పార్క్ లో ఓ ఓల్డ్ మెన్.. తాత ఊయ‌ల ఊగుతూ ఒక్క‌సారిగా వెన‌క్కి ప‌ల్టీ కొడుతూ జంప్ చేశాడు. ఆ ప‌క్క‌నే ఓ పాప కూడా ఊయ‌ల ఊగ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది..

musalode gaani in good spirits Video Viral

Advertisement

ఈ తాత ఎన‌ర్జిటిక్ గా ఊయ‌ల ఊగుతూ స‌డెన్ గా జంప్ చేయడంతో అంద‌రూ షాక్ అయ్యారు. ఈ వ‌య‌సులో కూడా ఇంత అక్టీవ్ గా.. ఎన‌ర్జిటిక్ గా ఉండ‌టంతో తెగ పొగిడేస్తున్నారు. ఇదంతా ఓ ప‌ర్స‌న్ వీడియో తీసీ సోష‌ల్ ఫ్లాట్ ఫామ్ ల‌లో పెట్ట‌డంతో వైర‌ల్ అవ‌తోంది. ఈ వ‌య‌సులో కూడా తాత ఎంత హుషారుగా ఉన్నాడో అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతూ లైకులు కొడుతున్నారు. మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి