new-couple-bride-dance-video-virai
Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిలో ఎక్కడ చూసినా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలు వీపరీతంగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. నెట్టింట్లో వేల వీడియోస్ సందడి చేస్తున్నాయి. ట్రెండింగ్ సాంగ్స్ తో మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న వీడియోలు తెగ వైరల్ అవతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే సిగ్గుతో తలదించుకునే అమ్మాయిలు ఇప్పడు రూట్ మార్చారు. ఏకంగా మండపంలోకి వస్తూ డాన్స్ చేస్తూ పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు.
మండపాల్లో కూడా పెళ్లి కొడుకుతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని పెళ్లిలో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. వధూవరులు డ్యాన్స్ చేస్తూ తీపీ జ్ఞాపకాలను కెమెరాల్లో బందించుకుని చూపి మురిసిపోతున్నారు. అలాగే పెళ్లి రోజు రాత్రి జరిగే బరాత్ కార్యక్రమంలో వధూవరులు మాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అయితే బంజారా పెళ్లిలో ఇలాంటివి మరీ ఎక్కువగా చూస్తుంటాం. డీజే సాంగ్స్ ఇంటిల్లిపాది కలిసి డ్యాన్స్ చేస్తూ అదరగొడతుంటారు. ఇక పెళ్లి కూతుర్లు మాస్ స్పెప్పులతో దుమ్ములేతుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
new-couple-bride-dance-video-virai
ఓ బంజారా వధూవరులు అందరి ముందు డీజే సాంగ్స్ కి స్పెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ఇద్దరూ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. పెళ్లి కూతురు ఎక్కడా తగ్గకుండా సాంగ్స్ కి తగ్గట్లు స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ ఇరగదీసింది. చూట్టూ వీళ్ల డ్యాన్స్ చూస్తూ బంధువులు, ఫ్రెండ్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి లేటెందుకు…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.