Home » Exclusive » Rabbit Cub Friendship With Dog Viral Video
Exclusive

Viral Video : క్యూట్ క్యూట్ కుందేలు.. కుక్కతో ఫ్రెండ్ షిప్

Authored By
mallesh
The Telugu News | Published on: January 19, 2022, 3:20 pm
Advertisement

Viral Video : మన రెగ్యులర్ లైఫ్ చాలా విషయాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోము. కానీ కొందరు చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్ద మనసుతో చూడగలుగుతారు. అలాంటి వాటిని వీడియో తీసి అందరితో షేర్ చేసుకుంటారు. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటాయి. మరి కొన్ని పనికి రాని వీడియోలు కూడా ఉంటాయి. ఇంకొన్ని మనసును రిలాక్స్ చేయించే వీడియోస్ కూడా ఉంటాయి. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

దీనిని చూస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మరీ ఆ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండిఓ గదిలో కుక్క, కుందేలు పిల్ల ఉన్నాయి. అవి కాస్త దూరంగానే ఉన్నాయి. కుక్క డల్‌గా కూర్చొని ఉంది. అంతలోనే కుందేలు పిల్ల.. కుక్క వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి దానిని ముద్దు ఇస్తుంది. తర్వాత దాని దగ్గర కాసేపు ఆడుకుంటుంది. ఇంతలోనే కుక్క సైతం కుందేలు పిల్లలను కాస్త ముద్దాడుతుంది.

rabbit cub friendship with dog Viral Video

Advertisement

Viral Video : ముద్దాడుతూ.. దగ్గరవుతూ..

రెండు జంతువులు తమ జాతిని మరిచి ఒకదానితో మరొకటి ఫ్రెండ్ షిప్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరి కొందరు లవ్ సింబల్ తో కామెంట్స్ పెడితే.. ఇంకొందరు కుందేలు చురుకుదనాన్ని మెచ్చుకుంటున్నారు. డాగ్ ఎక్స్‌ప్రెషన్స్ వంద శాతం లేదని కామెంట్స్ చేస్తున్నారు. నిజమే మరి డాగ్ ఎందుకో డల్ గానే ఉంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి