
Sami Sami says student dance Video Viral
Viral Video : సాధారణంగా స్టూడెంట్స్ స్కూల్స్ లో ఫేర్వెల్.. టీచర్స్ డే వంటి స్పెషల్ డే రోజు ఆడిపాడుతుంటారు. సాంప్రదాయమైన డ్రెస్సుల్లో రెడీ అయ్యి స్టేజిపై డ్యాన్స్ లతో అలరిస్తారు. స్కూల్ ఫంక్షన్స్ లో ఎక్కువగా అమ్మాయిలు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇలాగే ఎలాంటి అందాల ప్రదర్శన చేయకుండా తన టాలెంట్ తో ఆకట్టుకుంటుంది ఓ స్టూడెంట్. తన స్టెప్పుల తో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.సాధారణంగా పిల్లలు స్కూల్లో అన్ని యాక్టివిటీస్ లోను పాల్గొనడానికి ఇష్టపడతారు. ఇక రీసెంట్ గా ఒక చిన్నారి తన స్కూల్ ఫంక్షన్ లో సామి సామి పాటకు చిందులేసింది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పాటలు మాములుగా హిట్ అవలేదు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఈ సినిమాలో పాటలకు స్టెప్పులు వేస్తునేఉన్నారు. ఈ సోషల్ మీడియా లో ఒకలా తరవాత ఒకళ్లు ఈ సినిమా పాటల డాన్స్ చేస్తూనే ఉన్నారు. సమంత డాన్స్ చేసిన ఐటెం సాంగ్ కుర్రకారుని ఊపేసింది. ఈ పాటలకు ఎంతో మంది సెలెబ్రెటీస్ మరియు సోషల్ మీడియా లో యువతీ యువకులు డాన్స్ వేశారు.ఇప్పటి సోషల్ మీడియా వచ్చాక ఆడపిల్లలు మాములుగా సాంగ్స్ కి డ్యాన్స్ లు మాములుగా వేయటం లేదు.
Sami Sami says student dance Video Viral
కాగా స్కూల్ ఫంక్షన్ లో ఓ స్టూడెంట్ పుష్ప సినిమాలోని సామీ.. సామీ.. సాంగ్ కి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ డాన్స్ చుసిన నెటిజన్స్ ఈ చిన్నారి మల్టీ టాలెంటెడ్, పిల్లలకి చదువుతో పాటు అన్ని కళలు నేర్చుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన బాడీతో వేవ్ మూమెంట్ చేస్తూ డ్యాన్స్ చేసింది. మాస్ స్టెప్స్ తో వ్యూవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ డ్యాన్స్ చూసి నెటిజన్లు చాలా బాగా చేసిందని పొగుడుతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.