
snake bites young woman while she tries to kiss video viral
Viral Video : పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు పెద్దలు. ఎందుకంటే.. పాములకు పాలు పోసి పెంచినా కూడా అవి కాటేయకుండా ఉండవు అంటారు. కుక్కలా వాటికి విశ్వాసం ఉండదు అంటారు. ఎవరు కనిపించినా.. అవి కాటేయడానికే ప్రయత్నిస్తాయి తప్పితే కాటేయకూడదు అనేది ఏం ఉండదు.
అందుకే.. పాము కనిపిస్తే చాలు.. కొందరైతే ఆమడదూరం పరిగెడతారు. పాములు అంత డేంజర్ మరి. పాముల గురించి తెలిసినవాళ్లు.. ట్రెయినింగ్ తీసుకున్న వాళ్లు మాత్రమే పాములతో చెలగాటం ఆడుతారు. పాముల గురించి ఏమాత్రం తెలియని వాళ్లు పాములతో ఆడుకోవాలని చూస్తే అడ్డంగా బుక్కయిపోతారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి.
snake bites young woman while she tries to kiss video viral
ఓ యువతి పామును చూసింది. ఒక వ్యక్తి దాన్ని చేతుల్లో పట్టుకొని ఉన్నాడు. అది ఆ యువతికి ముద్దుగా కనిపించింది. దీంతో ముద్దాడబోయింది. దాని దగ్గరికి వెళ్లబోయింది. ఇంతలో ఆ పాము తన వేగంగా ముందుకు తలను తిప్పి తన మూతిని పట్టేసింది. దీంతో ఆ యువతికి తెగ భయం వేసింది. గట్టిగా అరిచేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అది ఖచ్చితంగా మగ పాము అయి ఉంటుంది అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Brass vs Aluminum : చాలా కాలంగా మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ప్రధాన స్థానాన్ని సంపాదించుకున్నాయి. తేలికగా ఉండటం…
Orenges : నారింజ పండ్ల గురించి తెలియని వారు చాలా అరుదు. పుల్లగా, తియ్యగా రుచిచూపే ఈ పండ్లు ఆరోగ్యానికి…
Sanju Samson : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సంజు సామ్సన్ అద్భుతమైన ఫామ్‌లోఉన్నాడు. తను కేవలం 54…
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
This website uses cookies.