Categories: ExclusiveNewsvideos

Sri Reddy : షార్ట్‌లో శ్రీ రెడ్డి వ‌ర్క‌వుట్స్.. అమ్మ‌డిని చూసి మ‌తులు పోతున్నాయంటున్న నెటిజ‌న్స్

Advertisement
Advertisement

Sri Reddy: శ్రీ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌త్య‌క ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ‌కు అంద‌రు ఊగిపోయారు. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వ‌దులుతుంటుంది. ఇటీవ‌ల గోదారి యాసకి నాటు అందాలను జతచేసి వంటలతో ఘుమ ఘుమలాడిస్తోంది శ్రీరెడ్డి.

Advertisement

పల్లెటూరి వంటకాలకి మంచి మసాలా దట్టిస్తూ శ్రీ రెడ్డి చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. ఈ అమ్మ‌డు తాజాగా వ‌ర్క‌వుట్స్ చేస్తూ త‌న అందాలు ఆర‌బోసింది. పొట్టి షార్ట్‌లో ఈ అమ్మ‌డి అందాల ర‌చ్చ మ‌తులు పోగొడుతుంది. శ్రీ రెడ్డి మైండ్ బ్లోయింగ్ లుక్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం శ్రీ రెడ్డి వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. కాగా,ఆఫర్లు లేక సతమతం అవుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.

Advertisement

sri reddy cute video viral

Sri Reddy: శ్రీ రెడ్డి అందాల ఆర‌బోత‌..

అప్పట్లో చాలా మంది పేర్లను బయట పెడుతూ ఆమె వదిలిన ఫొటోల వల్ల ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. అలాగే, ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన చేపట్టింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో శ్రీరెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తన గురించి తన సమస్యల గురించి వివరించే క్రమంలో ఎంతో మందిపై ఆరోపణలు చేసిందామె. ప్ర‌స్తుతం అందాలు ఆర‌బోస్తూ యువ‌త‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.

Advertisement

Recent Posts

PM Modi : నేను మనిషిని దేవుడిని కాదు : ప్రధాని మోదీ

PM Modi : జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో Nikhil Kamath క‌లిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ PM Modi…

20 minutes ago

HMPV : భారత్‌లో పెరుగుతున్న‌ HMPV వైరస్ కేసుల‌పై డబ్ల్యూహెచ్ఓ స్పంద‌న‌

HMPV : శ్వాసకోశ వ్యాధులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, భారత అధికారులు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) యొక్క బహుళ కేసులను…

1 hour ago

TGSRTC : ప్ర‌యాణికుల‌కు టీజీఎస్ఆర్‌టీసీ షాక్‌.. ప్ర‌త్యేక‌ బస్సుల్లో టికెట్ ధరలు పెంపు

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను 1.5% పెంచుతున్నట్లు ప్రకటించింది.…

2 hours ago

Delhi Assembly Elections : సందిగ్ధంలో కాంగ్రెస్‌.. ఢిల్లీ దంగ‌ల్‌లో ఇండియా కూట‌మి పార్టీల మ‌ద్ద‌తు ఆ పార్టీకే

Delhi Assembly Elections : భారత కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి అనుకూలంగా ముందుకు…

3 hours ago

Red Sandalwood : ఎర్రచందనం ఉపయోగాలు తెలిస్తే షాక్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకా…. షాక్..?

Red Sandalwood : ప్రస్తుతం ఎర్రచందనం గురించి ప్రజలందరికీ తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు గురించి మాత్రమే కో oదరికీ…

4 hours ago

Heart Disease : గుండె జబ్బులు వస్తాయి అని చెప్పే పుకార్లు అస్సలు నమ్మకండి.. అసలు కారణం తెలుసుకోండి..?

Heart Disease : ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడితో, శారీరక శ్రమలు లేకుండా, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం…

5 hours ago

Avocado Fruit : ఈ పండు తిన్నారంటే.. అనేక వ్యాధులకు చెక్.. రోజు తిన్నారంటే కొలెస్ట్రాలను కోసిపారేస్తుంది…?

Avocado Fruit : ప్రస్తుతం జీవనశైలిలో ప్రజలందరూ తమకు  Avocado Fruit తీరికలేని విధంగా శ్రమిస్తూ ఉన్నారు. ఉద్యోగ వృత్తిలో…

6 hours ago

Good News : డ్వాక్రా మహిళలకు శుభ‌వార్త‌ .. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు !

Good News : సీఎం రేవంత్ రెడ్డి  Revanth Reddy సర్కార్ రాష్ట్ర డ్వాక్రా మ‌హిళ‌ల‌కు శుభవార్త చెప్పింది. అభయహస్తం…

7 hours ago

This website uses cookies.