Home » News » Star Hero Daughter Viral Video
News

Viral video : జిమ్ లో ముద్దులు పెడుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరో కూతురు .. వైరల్ అవుతున్న వీడియో..!

Authored By
aruna
The Telugu News | Updated on: October 13, 2023 6:46 pm
Advertisement

Viral video : సినీ పరిశ్రమలో హీరోలు ఎంత పాపులర్ అవుతారో వారి వారసులు కూడా అంతే పాపులర్ అవుతారు. సెలబ్రిటీలు వారసుల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వాళ్లు సినిమాలలో నటించకపోయిన సెలబ్రిటీల వారసులు కావడంతో బయట కూడా వాళ్లకు అంతే క్రేజ్ ఉంటుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో కూతురు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ తన ప్రియుడితో కలిసి చేసిన రొమాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అయితే ఆయన నిజ జీవితంలో పలు కాంట్రవర్సీలలో ఇరుక్కుంటూ ఉంటారు.

Advertisement

రెండు పెళ్లిళ్ల వ్యవహారం, రెండో భార్య విడాకుల విషయం, అప్పుడప్పుడు ఆయన సోషల్ ఇష్యూస్ పై రియాక్ట్ అయ్యే విధానం, ఇలా ఏదో ఒక వివాదంలో ఆయన చిక్కుకుంటూ ఉంటారు. ఇక అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈమె సినిమాలలో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా ఇరా ఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్ తో కలిసి చేసిన రొమాన్స్ ఫోటోలు బాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అయితే అమీర్ ఖాన్ కూతురు జిమ్ ట్రైనర్ కు గతేడాది ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తోంది.

Star hero daughter Viral video

Advertisement

వచ్చే సంవత్సరం వీరి పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా తన ప్రియుడితో కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మరోపక్క ముద్దులు పెడుతూ ఉన్న వీడియో బాలీవుడ్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. జిమ్ లో ముద్దు ఎక్సైజ్ చేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇరా ఖాన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అమీర్ ఖాన్ కూతురు కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి