
this monkey is doing the bird in front you i can not smile
Viral Video : మనిషికి, కోతికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయంటారు. ఇవి కొన్ని ఘటనలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే అవి కూడా అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తుంటే.. అవి ఎంతలా అప్ డేట్ అవుతున్నాయో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది.
అయితే దాన్ని చూసిన తర్వాత మీరు నిజంగానే షాక్ అయిపోతారేమో.ఈ వైరల్ వీడియోలో మనం చూస్తుంటే.. ఓ చెక్క మీద కోతి, ఓ పక్షి కూర్చున్న ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే కోతి తన ముందు కూర్చుని ఉన్న పక్షిని తదేకంగా చూస్తుంది. ఆ పక్షి ఏమో కొంచెం పొడవాటి ముక్కుతోటి కొంచెం భయం భయంగా చూస్తోంది. అయితే ఎదురుగా కోతి ఉన్నా సరే అది మాత్రం భయంతో పారిపోకుండా అలాగే ఉండటం ఇందులో చూడొచ్చు.
this monkey is doing the bird in front you i can not smile
ఇక ఆ కోతి మాత్రం ఆ పక్షిని ఏదో అనుమానంగా చూస్తున్నట్టు భయం భయంగా చూడటం మనం ఇందులో చూడొచ్చు. అయితే ఆ కోతి చూస్తున్న తీరు మాత్రం అందరికీ నవ్వు తెప్పించక మానదేమో. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి ఆ వీడియోను. ఎందుకంటే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. మరి లేటెందుకు మీరు కూడా దాన్ని చూసేయండి.
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
This website uses cookies.