Home » Exclusive » Viral Photo See How Cute This Bats Cub
Exclusive

Viral Photo : ఈ గ‌బ్బిలం పిల్ల ఎంత ముద్దుగా పడుకుందో చూసేయండి.. ఎటువంటి రందీ లేకుండా..

Authored By
mallesh
The Telugu News | Published on: March 11, 2022, 3:00 pm
Advertisement

Viral Photo : జంతువులు చేసే పనులు మనల్ని ఆనందంగా తయారు చేస్తాయి. మనం ఎటువంటి ఒత్తిడిలో ఉన్న కానీ జంతువుల వీడియోలు చూస్తే ఒత్తిడి అనేది ఇట్టే తగ్గిపోతుంది. మనం మరలా మామూలు స్థితికి చేరుకుంటాం. ఇలానే అనేక మంది జంతువుల వీడియోలను చూస్తూ ఉంటారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలకు లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్లు, వందల్లో షేర్స్ వస్తూ ఉంటాయి. ఎటువంటి వారు ఈ వీడియోలను చూసినా కానీ ఇట్టే ఇంప్రెస్ అవుతారు.

Advertisement

ఈ వీడియోలను ఇష్టపడని వారంటూ ఉండరు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మన ఒత్తిడిని దూరం చేసేందుకు నిద్ర బాగా ఉపయోగపడుతుంది. మనకు ఎన్ని పనులున్నా కానీ సమయానికి నిద్ర పోవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతారు. నిద్రతో ఒత్తిడి దూరమవుతుందని చెబుతుంటారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంతువు చాలా చక్కగా నిద్ర పోవడం మనం గమనించవచ్చు.

Viral Photo See how cute this Bats cub

Advertisement

Viral Photo : హాయిగా నిద్ర‌పోతూ..

కొంత మంది ఎన్ని ఒత్తుడులు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా నిద్ర పోతారు. కొంత మంది మాత్రం సరిగ్గా నిద్రపోక రకరకాల వ్యాధులను కొని తెచ్చుకుంటారు. ఈ వీడియోలో ఉన్న గ‌బ్బిలం ఉడుతను పోలి ఉండడం విశేషం. ఇది చాలా ప్రశాంతంగా నిద్ర పోతూ మనకు దర్శన మిస్తోంది. ఎన్ని బాధలైనా ఉండనీయ్.. నిద్ర మాత్రం కరెక్టుగా పోవాలని ఈ వీడియో చూసిన వారు అంటున్నారు. నిద్ర లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి