Viral Video A man help the baby penguin
Viral Video : పెంగ్విన్లు చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. కానీ బేబీ పెంగ్విన్లు చూడడానికి నల్ల కోడి పిల్ల లాగా ఉంటాయి. అయితే తాజాగా ఓ పిల్ల పెంగ్విన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట దానిని చూసినవారు నల్ల కోడిపిల్ల అనుకున్నారు. తీరా అది చూస్తే పిల్ల పెంగ్విన్ అని అర్థమైంది. పెంగ్విన్ పుట్టినప్పుడు అంత చిన్నగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. అదికాక ఆ వీడియోలో పెంగ్విన్ దప్పికతో ఉంది. ఓ వ్యక్తి ఆ వీడియోలో పెంగ్విన్ దాహాని తీర్చాడు. కొన్ని కొన్ని సార్లు మనం పక్షులను గాని జంతువులనిగా చూస్తే ఎంతో ఎమోషనల్ అయిపోతు ఉంటాం. చాలామంది పక్షులను, జంతువులను ఎంతగానో ఇష్టపడుతుంటారు.
పావురాలు మొదలైన పక్షులకు ఆహారం ఇవ్వడం జంతువులకు తిను బండారాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటాం. కొందరు రోడ్డు మీద తిరిగే కుక్కలను కూడా ఇంటికి తీసుకొచ్చి ఆహారం పెడుతుంటారు. అలానే మేడ మీద పక్షుల కోసం నీళ్లు పెట్టడం, దాన్యం వంటి వాటిని వేయడం లాంటివి చేస్తుంటారు. నిజానికి ఇది ఎంతో మంచి పని. పక్షులకు ఆహారం వేస్తే వాటికి ఆకలి తీరుతుంది. మనకి పుణ్యం కూడా లభిస్తుంది. ఇలా చాలామంది పక్షుల పైన జంతువుల పైన ప్రేమ చూపిస్తుంటారు. నిజానికి జంతువులు, పక్షుల పైన ప్రేమ చూపించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి అన్ని దొరుకుతాయి.
Viral Video A man help the baby penguin
కానీ ఏ చెట్టు కిందో పుట్ట కిందో ఉండే వాటికి ఆహారం దొరకడం చాలా కష్టం. అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పిల్ల పెంగ్విన్ దప్పికతో ఉన్న వీడియోని తీసి షేర్ చేశాడు. అందులో ఓ పిల్ల పెంగ్విన్ దప్పికతో అల్లాడుతుంది. అది గమనించిన ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తో ఆ పిల్ల పక్షికి నీటిని అందించాడు. సరిగ్గా నిలబడటం, నడవటం రాని ఆ పిల్ల పెంగ్విన్ కొద్ది కొద్దిగా నీరు తాగుతూ దాహం తీర్చుకుంది. అయితే ఆ వీడియోలో పిల్ల పెంగ్విన్ కి దాహం తీర్చిన వ్యక్తి ఎవరన్నది తెలియలేదు. కానీ ఆ వ్యక్తి చేసిన సాయం చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
This website uses cookies.