Categories: Newsvideos

Viral Video : సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న తండ్రి ఉబ్బితబ్బిబయిన కొడుకు..

Viral Video : కొంత మంది కొన్ని, కొన్ని చిన్న విషయాలకే ఆనందంతో పట్టలేకపోతారు. చూసే వారికి చిన్న విషయమే అయినా కానీ వారి ఆనందానికి అవధులు ఉండవు. చూసిన వారికి ఆశ్చర్యం కలిగేలా ప్రవర్తిస్తారు. అదే ఇంకా కొంత మంది తమ జీవితంలో ఎంత పెద్ద ఘటనలు జరిగినా కానీ పెద్దగా ఎమోషనల్ కారు. లైట్ తీసుకుంటారు. ఏదోలే జీవితం అలా గడిచిపోతుంది అని చెబుతారు. కానీ ఇక్కడ మనం చూసే వీడియోలో మాత్రం ఓ వ్యక్తి చిన్న విషయానికే ఉబ్బి తబ్బిబయిపోయాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరన్ షేర్ చేయగా.. ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మందికి చిన్న చిన్న విషయాల్లా అనిపించేవి కూడా వైరల్ అవుతుంటాయి. ఆ చిన్న పాటి వీడియోలను చూసినపుడు వారి ఆనందం పట్టలేనంతగా ఉంటుంది.

Viral Video father bought second hand bicycle son happy

Viral Video : హత్తుకున్న తండ్రి కారణం అదే..

అటువంటి వీడియో గురించే మనం చర్చించుకుంటున్నాం. ఓ చోట ఓ తండ్రి సెకండ్ హ్యాండ్ సైకిల్ ను తీసుకొచ్చి దానికి పూజ చేసాడు. ఆ వ్యక్తి ఆ సైకిల్ కు దండేసి దండం పెట్టి పూజ చేశాడు. అతడి కుమారుడు ఇదంతా చూస్తూ ఆ సైకిల్ చుట్టూతే ప్రదక్షిణలు చేస్తూ అక్కడే తిరుగుతున్నాడు. చివరికి ఆ వ్యక్తి తన కుమారుడిని హత్తుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తిగా తెలియకపోయినా కానీ ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కలచి వేస్తుంది. ఈ వీడియోను అనేక మంది నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇది చూసి చాలా మంది నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Recent Posts

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

7 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

8 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

9 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

11 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

12 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

12 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

13 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

14 hours ago