Home » Exclusive » Viral Video In Alpacas Surrounding The Turtle
Exclusive

Viral Video : తాబేలును చుట్టుముట్టిన అల్పకాస్.. ఏం చేశాయంటే..

Authored By
mallesh
The Telugu News | Published on: March 17, 2022, 2:00 pm
Advertisement

Viral video : సోషల్ మీడియాలో ప్రతి రోజూ చాలా వీడియోలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎవరికి నచ్చిన వీడియోలు వారు షేర్ చేస్తూనే ఉంటారు. ఇందులో కొందరివి మనకు నచ్చుతాయి. మరి కొందరివి మనకు నచ్చవు. ఇలాంటి వీడియోస్ ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే మనకు కనిపిస్తాయి. అందులో అవి చేసే అల్లరి మామూలుగా ఉండదు. కొందరైతే ఇలాంటి జంతువులతో టైం పాస్ చేస్తూ ఉంటారు.

Advertisement

ఇంట్లో సైతం పెంపుడు జంతువులతో చాలా మంది కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో రెండు వేరు వేరు జాతులకు చెందిన జంతువులు గొడవపడుతూ ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో వాటి జాలిగుణాన్ని చాటుకుంటూ మనుషులకు సైతం ఆదర్శంగా నిలుస్తాయి.ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ చిన్న తాబేలు అల్పకాస్ ఉండే ప్రదేశంలోకి వెళ్లింది.

Viral Video in alpacas surrounding the turtle

Advertisement

Viral video : చుట్టుముట్టిన అల్పకాస్..

తాబేలును చూడగానే అప్పకాస్ ఒక్కసారిగా దాని దగ్గరకు వచ్చాయి. అందులో కొన్ని దానిని చూసి భయపడ్డాయి. మరి కొన్ని దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇక ఇంకొన్ని దానిని ముందుకు తీసుకెళ్లేందుకు సాయం చేశాయి. దీనిని చూసిన నెటిజన్స్ డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తున్నారు. తాబేలు అల్పకాస్ ముక్కు కొరికేస్తుందేమోనని నాకు భయం వేసింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసెయ్యండి మరి..

Advertisement

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి