
Viral Video in ebra fight lioness try to hunt zebra in jungle
Viral Video: కొన్ని సార్లు మన కన్నా చిన్నవాళ్లు అని లైట్ తీసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోన వలసి వస్తుంది. అయితే సాధారణంగా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అడవిలో తరచుగా జంతువుల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆహరం కోసం మృగాలు చేసే దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం చిన్న జీవులు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక సింహం వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి దేనైనా టార్గెట్ చేశాయా దాన్ని అస్సలు మిస్ అవ్వవు సింహాలు.
సింహాలు తమ ఆహారం కోసం వెంబడించినప్పుడల్లా చిన్న జీవులకు తప్పించుకునే అవకాశం కూడా లభించదు. కొన్ని జంతువులు అదృష్టవశాత్తూ వాటి దాడి నుంచి బయట పడుతూ ఉంటాయి. సింహాల బారి నుంచి జంతువులు తప్పించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో అడవిలో జీబ్రాను వెంబడిస్తున్న సింహాన్ని చూడవచ్చు. అయితే తీవ్రంగా ప్రయత్నించినా సింహం జీబ్రాను అదుపు చేయలేకపోయింది.వీడియోలో సింహం ఆహరం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉంది.
Viral Video in ebra fight lioness try to hunt zebra in jungle
అంతలో అకస్మాత్తుగా సింహం ముందు ఒక జీబ్రా కనిపించింది. దాంతో ఆ జీబ్రా పై ఒక్కసారిగా దాడి చేసింది సింహం. జీబ్రాను పట్టుకునేందుకు సింహం తీవ్రంగా ప్రయత్నించినా.. అదృష్టవశాత్తూ సింహం బారి నుంచి జీబ్రా తప్పించుకుంది. ఎంతో చాక చక్యంగా జీబ్రా తప్పించుకోగా, ఇది చూసిన నెటిజన్స్ భలే
తెలివైన జీబ్రా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటుంది. ఒక నెటిజన్ తమాషాగా ‘జీబ్రా కిక్ అదిరింది’ అన్నాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
This website uses cookies.