Viral Video in Hen
Viral Video : పల్లెటూళ్లలో నాటు కోళ్లు ఎక్కువగా కనపడతాయి. ఇంటి ఆవరణలో, చూట్టూ ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కోళ్లలో చాలా రకాలుంటాయి. వీటిని పెంచడానికి ఇళ్ల పక్కన చిన్న చిన్న గూళ్లలాగా మట్టితో కట్టి సుమారు ఒక అయిదు.. ఆరు.. పది ఇలా పెంచుతారు. ఉదయాన్నే వాటిని అందులోంచి విడిచి పెట్టి గింజలు వేస్తుంటారు. ఈ కోళ్లు సాధారణంగా ఇంటి పరిసరాల్లో ఉన్న గింజలు, గడ్డి మొక్కలు తింటు తిరుగుతాయి. ఎక్కడదొరికితే అక్కడ నీళ్లు తాగుతుంటాయి.
ఈ కోళ్లు గుడ్లు పెడుతుంటాయి. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గుడ్ల ద్వారా పిల్లల్ని చేస్తాయి. అయితే ఎక్కువగా ఈ కోళ్లు ఇంటి ఆవరణంలోని చెట్లపై, వస్తువులపై, గోడలపైకి ఎక్కి కూర్చుంటాయి. ఊరంతా ఓ రౌండ్ వేస్తాయి. ఇలా ఎక్కడంటే అక్కడ తిరుగుతాయి. చెట్లపై, కట్టెలపై ఇంటి ఆవరణలో వేసిన వస్తువులపై ఎగురుతూ ఉంటాయి.
Viral Video in Hen
అయితే ఓ కోడిపెట్ట ఊయలపై ఎంచక్కా ఊగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. కోడి ఊయలపైకి ఎగరగానే ఆ వేయిట్ తో ఊయల ఊగుతోంది. దానిపై కూర్చుని హాయిగా ఊగుతూ కనువిందు చేస్తోంది. ఎంత హాయిగా ఉందో అన్నట్లు ఉంది ఆ కోడి ఫీలింగ్. ఓ నెటిజన్ దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చుస్తూ వావ్.. అమేజింగ్.. హాయిగా ఎంజాయ్ చేస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. లైకులు కొట్టి తెగ వైరల్ చేస్తున్నారు.
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
This website uses cookies.