viral video In hungry dog
Viral Video : ఆకలితో ఉన్నపుడు ఉండే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ప్రపంచంలో ఉన్న దేశాల్లో చాలా దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మన దేశంలోనూ చాలా మంది జనమే కాదు.. జంతువులు ఆకటితో అలమటిస్తున్నాయి. ఈ సంగతులు అలా ఉంచితే..అలా ఆకలితో అలమిటస్తున్న కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు వీడియోలో డాగ్ ఏం చేస్తుందంటే..
గుల్దుర్ బకాలిమ్ అనే ట్విట్టర్ యూజర్ .. ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియో డాగ్ ఆకలితో అలమటిస్తోంది. సదరు వీడియోలో డాగ్ ఓ పాత్ర వద్దకు వచ్చి ఉంది. సదరు పాత్రలో నీళ్లు మాత్రమే ఉన్నాయి. కాగా, అందులో ఏదో బొమ్మ ఉన్నట్లు కనబడుతున్నది. దాంతో దానిని తినాలని కుక్క అందులో నోరు పెట్టి తినేందుకుగాను ప్రయత్నిస్తోంది. కానీ, దాని నోటికి ఏం చిక్కడం లేదు. అలా ఎంత సేపటికీ డాగ్‌కు నోటికి ఏం దొరకడం లేదు.
viral video In hungry dog
‘ఆకలితో ఉన్నపుడు మీరు అస్సలు మీరు కారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడిన వీడియోను చూసి నెటిజన్లు..విచారం వ్యక్తం చేస్తున్నారు. సదరు డాగ్‌కు ఫుడ్ అందించాలని అంటున్నారు. కుక్క అలా నోటికి ఫుడ్ దొరుకుతుందా? అని చూస్తుండటం బాధాకరమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే మనుషులతో పాటు జంతువులకు ఆహారం అందించాలనే స్పృహ అందరికీ రావాలని ఈ సందర్భంగా పలవురు ఆకాంక్షిస్తున్నారు.
Shares : ఈ మధ్య కాలంలో షేర్స్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. కొంతకాలంగా…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన కార్పొరేషన్లు,…
Virat Kohli : కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే…
Surendra Moga : భారత్ , పాక్ ఉద్రిక్తతలు వేళ అమెరికా సహా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల…
Side Effects Of Bananas : అరటిపండ్లు మార్కెట్లలో అత్యంత ఆరోగ్యకరమైన మరియు సులభంగా లభించే పండ్లలో ఒకటి. కానీ…
Bay Leaf Tea : బిర్యానీ ఆకు లేదా తేజ్ పట్టా కేవలం సుగంధ ద్రవ్యాల తయారీ కంటే చాలా…
Medicinal Plants : ఔషధ మొక్కలు అంటే వేర్లు, కాండం, ఆకులు మొదలైన భాగాలను చికిత్సా మరియు చికిత్సా ప్రయోజనాల…
Makhana : వేసవికాలం వేడి పెరుగుతున్న కొద్దీ హైడ్రేటెడ్ గా, శక్తివంతంగా ఉండటం ప్రాథమిక ఆందోళనగా మారుతుంది. చాలా మంది…
This website uses cookies.