Viral Video in Lion forest buffalo fight
Viral Video: సింహం.. బోనులో ఉన్నా అది చూసే చూపుకి భయపడాల్సిందే. ఎందుకంటే దాని వేట మామూలుగా ఉండదు. ఎలాంటి జంతువైనా భయపడాల్సిందే.. లేదంటే దాని పంజా రుచి చూడాల్సిందే. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువుల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. జంతువుల వేట… ఫన్నీ చేష్టలు ఇలా ఎన్నో వీడియోలను నెటిజన్లు పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సోషల్ మీడియాలో జంతువుల వీడియోలను చూసి టైంపాస్ చేస్తుంటారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే.
వాస్తవానికి చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. అవి చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం సహజమే. ఇక అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే.అయితే ఒక్కోసారి సీన్ రివర్సై అవుతుంటుంది. పిల్లిని మనం చాలా సార్లు చూసుంటాం. అది మనల్ని చూడగానే పరిగెడుతుంది. కొడతామేమో అని భయపడుతుంది. అలాగని దానిని బంధించాలని చూస్తూ మనపైనే అటాక్ చేస్తుంది. అలాగే సింహం అడవిలో ఎన్నో జంతువులను వేటాడుతుంది.
Viral Video in Lion forest buffalo fight
కొన్ని తప్పించుకుంటాయి.. మరికొన్ని బలవుతాయి. ప్రాణాలమీదికి వచ్చినప్పుడు ఒక్కోసారి జంతువులు తిరగబడతాయి. ప్రత్యర్థి ఎవరని కూడా చూడవు. దాన్ని మట్టికరిపిస్తాయి. అయితే ప్రస్తుతం ఓ అడవి దున్న సింహాన్ని ఏకంగా పైకి లేపి కిందపడేసింది. సింహం రెండు దున్నలపై అటాక్ చేయగా… తన కొమ్ములతో అడవిదున్న ఎత్తిపడేసింది. ఇంక పరిస్థితి అర్థమైన సింహం అక్కడి నుంచి జారుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోది. అడవిదున్న ధ్యైర్యాన్ని మీరు కూడా చూసేయండి…
Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar…
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఈ బ్యూటీ…
Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్లు Web Series ప్రేక్షకులను…
Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. వాటిలో ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’…
Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…
TDP : నెల్లూరు జిల్లా Nellore విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi…
Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్యక్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…
This website uses cookies.