Viral Video in panda
Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో జంతువులు వీడియోలైతే మరీ ఎక్కువ. ఇక అందులో ఆ జంతువులు చేసే పనులు మామూలుగా ఉండవు. కొన్ని జంతువులు నవ్వు తెప్పించేలా ప్రవర్తింస్తుంటాయి. కానీ మరి కొన్ని జంతువులు విధ్వంసం సృష్టిస్తాయి. అందుకు కారణం వాటికి కోపం తెప్పించడమే. ఇలా జంతువులు విధ్వంసం సృష్టించిన వీడియోలు మనం చాలానే చూసుంటాం. కాకపోతే కొన్ని జంతువులు అప్పడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి.
వాటికి ఏమవుతుందో తెలియదు కానీ అవి చేసే పనులు వింతగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జంతువులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక అడవిలో నీరు లేని కాల్వ నుంచి పైకి ఎక్కిన ఓ పాండా అక్కడి నుంచి జారీ కింద పడిపోయింది. ఇక ఆ కాల్వలో దొర్లుకుంటూ దొర్లుకుంటూ చివరి వరకు వచ్చింది.
Viral Video in panda
తిరిగి మళ్లీ అలాగే చేసే ప్రయత్నం చేసింది. అయితే అది కావాలని పడిపోతూ దొర్లుకుంటూ టైంపాస్ చేస్తుందా? లేక నిజంగానే పడిపోయిందా అనేది తెలియడం లేదు. ఇక మొదట పడిపోయి కావాలనే దొర్లినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చిన్న పిల్లలను మరింత ఆకట్టుకుంటోంది. నెటిజన్స్ సైతం దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ వీడియోను చూస్తున్నారు. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఆవీడియోపై ఓ లుక్కెయ్యండి..
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.