Viral Video : ఇదేంటి పాండా.. దొర్లుకుంటూ దొర్లుకుంటూ.. చివరకు..

 Authored By mallesh | The Telugu News | Updated on :6 March 2022,8:20 am

Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో జంతువులు వీడియోలైతే మరీ ఎక్కువ. ఇక అందులో ఆ జంతువులు చేసే పనులు మామూలుగా ఉండవు. కొన్ని జంతువులు నవ్వు తెప్పించేలా ప్రవర్తింస్తుంటాయి. కానీ మరి కొన్ని జంతువులు విధ్వంసం సృష్టిస్తాయి. అందుకు కారణం వాటికి కోపం తెప్పించడమే. ఇలా జంతువులు విధ్వంసం సృష్టించిన వీడియోలు మనం చాలానే చూసుంటాం. కాకపోతే కొన్ని జంతువులు అప్పడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి.

వాటికి ఏమవుతుందో తెలియదు కానీ అవి చేసే పనులు వింతగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జంతువులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక అడవిలో నీరు లేని కాల్వ నుంచి పైకి ఎక్కిన ఓ పాండా అక్కడి నుంచి జారీ కింద పడిపోయింది. ఇక ఆ కాల్వలో దొర్లుకుంటూ దొర్లుకుంటూ చివరి వరకు వచ్చింది.

Viral Video in panda

Viral Video in panda

Viral Video : కిందపడిపోయి..

తిరిగి మళ్లీ అలాగే చేసే ప్రయత్నం చేసింది. అయితే అది కావాలని పడిపోతూ దొర్లుకుంటూ టైంపాస్ చేస్తుందా? లేక నిజంగానే పడిపోయిందా అనేది తెలియడం లేదు. ఇక మొదట పడిపోయి కావాలనే దొర్లినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చిన్న పిల్లలను మరింత ఆకట్టుకుంటోంది. నెటిజన్స్ సైతం దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ వీడియోను చూస్తున్నారు. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఆవీడియోపై ఓ లుక్కెయ్యండి..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి