Home » Exclusive » Viral Video In See Where The Dog
Exclusive

Viral Video : ఈకుక్క ఎక్క‌డ ప‌డుకుందో చూడండి.. దానికి వేరే ప్లేసే దొర‌క‌లేదా..?

Authored By
mallesh
The Telugu News | Published on: March 13, 2022, 8:20 am
Advertisement

Viral video :ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువ‌గా పెంపుడు జంతువుల‌కు సంబంధించిన‌వే ఉంటున్నాయి. ముఖ్యంగా జంతువులు కూడా మ‌నుషుల‌ను చూసి చాలా విష‌యాలు నేర్చుకుంటున్నాయ‌ని తెలుస్తోంది. ఎందుకంటే అవి కూడా చాలా స్నేహ పూరితంగా మెలుగుతున్నాయి. మొన్న‌టికి మొన్న ఓ మేక‌, గాడిద ఎలా క‌లిసి తిరుగుతున్నాయో చూశాం. అంతుకు ముందు కొన్ని బాతులు క‌లిసి చేప‌ల‌కు ఆహారాన్ని తినిపించిన వీడియోల‌ను కూడా చూశాం.

Advertisement

ఇలా ఏదో ఒక ర‌కంగా విభిన్న జాతుల జంతువులు స్నేహంగా ఉంటున్నాయి.వాస్త‌వానికి కొన్ని జాతుల జంతువుల మ‌రికొన్ని జాతుల జంతువుల‌ను చూస్తే అస్స‌లు ఓర్వ‌వు. వాటిని వేటాడి చంపి తినాల‌ని చూస్తుంటాయి. కుక్క కోతిని చూస్తే వేటాల‌నుకుంటుంది. కానీ మొన్న ఓ కోతిని త‌న వీపుపై ఎక్కించుకుని కుక్క తిర‌గ‌డం మ‌నం చూశాం. ఇక అంత‌కు ముందు బాతు కోతి క‌లిసి తిర‌గ‌డాన్ని కూడా చూశాం.నిన్న అయితే ఏకంగా తాబేలు త‌న వీపు మీద తాబేలును ఎక్కించుకుని స‌వారీకి తిప్పుతోంది.

Viral Video in See where the dog

Advertisement

Viral video : ఏమీ అన‌ని బాతు..

ఇక ఇప్పుడు వైర‌ల్ అవుత‌న్న వీడియోలో మాత్రం కుక్క‌, బాతు స్నేహం మ‌నం చూడొచ్చు. ఈ వీడియోలో ఓ పెద్ద బాతు నిల్చుని ఉటుంది. అయితే ప‌క్క‌నే ఉంటున్న కుక్క ఆ బాతు మీద‌కు ఎంచ‌క్కా ఎక్కేసి దాని వీపు మీద ప‌డుకుంటోంది. దానికి వేరే ప్లేస్ దొర‌క‌న‌ట్టు ఇలా బాతు మీద‌కు ఎక్కి ప‌డుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఆ బాతు కూడా దాన్ని ఏమీ అన‌కుండా మోస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది. మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి