Home » Exclusive » Viral Video In You Ever Seen Such Large Turtles
Exclusive

Viral Video : వామ్మో ఇంత పెద్ద తాబేలా? మీరు ఎప్పుడైనా చూశారా?

Authored By
mallesh
The Telugu News | Published on: March 17, 2022, 8:00 pm
Advertisement

Viral Video : సాధారణంగా జూపార్క్ అంటే అందరికీ ఇష్టమే.. ఎందుకంటే ఇందులో రకరకాల జంతువులు ఉంటాయి. ఇక చిన్నపిల్లలకైతే ఇక్కడికి వెళ్తే పండుగ అనే చెప్పాలి. అందులో ఉంటే పక్షులను, జంతువులను చూసుకుంటే వారు కేరింతలు కొడుతుంటారు. గొప్ప అనుభూతిని పొందుతారు. ఇక్కడ పెద్దలు సైతం చూడని జంతువులు కనిపిస్తాయి. కొన్నింటిని చూస్తే నార్మల్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ మరికొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

Advertisement

ఎందుకంటే అక్కడ ఉండే జంతువుల పరిమాణం.. వాటి వయస్సు ఇలాంటి విషయాలను తెలుసుకున్నప్పుడు కొంత ఆశ్చర్యానికి గురవుతాం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీటిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.మనలో చాలా మంది తాబేళ్లను చూసే ఉంటారు. అవి చాలా చిన్నగా ఉంటాయి. మహా అయితే కొంత పెద్దగా ఉంటాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video in you ever seen such large turtles

Advertisement

Viral Video : వయస్సు ఎంతంటే..?

అందులో తిరుగుతున్న తాబేళ్లు దాదాపుగా మనిషి ఎత్తులో ఉన్నాయి. ఓ పార్కులో రెండు తాబేళ్లు నడుచుకుంటూ వెళ్తున్నాయి. దీనిని చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ సైతం నోరు ఎల్లబెతున్నారు. ఇంత పెద్ద తాబేళ్లా అంటూ అవాక్కవుతున్నారు. వీటిలో ఒక్కో తాబేలు దాదాపుగా 250 కిలోలు ఉంటుందట. ఈ తాబేళ్ల వయస్సు సుమారు 56 సంవత్సరాలు అని చెబుతున్నారు. మరి మీరు కూడా ఆ తాబేళ్లను చూసెయ్యండి మరి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి