
viral video like engineers why are they cutting the leaf so nicely
Viral Video : ఈ ప్రకృతిలో ఎన్నో రకాల పనులు సహజంగానే జరుగుతుంటాయి. అందులో జీవులు తమ జీవన ప్రయాణంలో ఎన్నో రకాల పనులు చేస్తుంటాయి. అయితే చిన్న చీమలు చేసే పనులు మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవి చూడటానికి చాలా చిన్నగా అనిపించినా కూడా.. ఇంజినీర్ల మాదిరిగా పనులు చేయడం మనం చూస్తున్నాం. అవి వేలాదిగా ఉన్నా కూడా ఎవరో దిశా నిర్దేశం చేసినట్టుగా కలిసికట్టుగా పనులు చేయడం మనం చూస్తుంటాం.
అవి పుట్టను పెట్టే టప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే. మనుషుల్లాగే ఇల్లు కట్టే టప్పుడు ఒక్కో ఇటుకను వరుస క్రమంలో ఎలా పేరుస్తామో అవి అలాగే పేరుస్తాయి. అదే ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ ఆకును రంపంతో కోసినట్టు చక్కగా కోసి తీసుకెళ్తున్నాయి. ఒక్కో చీమ వచ్చి ఆకును చాకులా కోసుకుని వెం బెట్టుకుని వెళ్లడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
viral video like engineers why are they cutting the leaf so nicely
చాకుతో కోసినా అంత పర్ ఫెక్ట్ గా వస్తుందో లేదో చెప్పలేం. కానీ ఈ చీమలు మాత్రం ఇలా ఎంతో చక్కగా కోసుకుని వెళ్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా కూడా ఇవి మామూలు చీమలు కావంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. అంతలా అవి పని చేస్తున్నాయంటే నమ్మండి మరి. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి.
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
This website uses cookies.