
viral video watch this cat forgetting spider man how-to climb
Viral Video : నేటి రోజుల్లో పెంపుడు జంతువులను అనేక మంది పెంచుకుంటున్నారు. వారు వాటిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఇక పెంపుడు జంతువులు చేసే చేష్టలు అందరికీ నవ్వును తెప్పిస్తాయి. మనం ఎంత అలసటగా ఉన్నా కానీ ఈ పెంపుడు జంతువులు అవి చేసే చేష్టలతో మనకు ఇట్టే నవ్వును తెప్పిస్తాయి. పెంపుడు జంతువుల్లో ఇప్పుడు పిల్లులను కూడా అనేక మంది పెంచుకుంటున్నారు.
అవి చేసే సందడి మామూలుగా ఉండదు. పిల్లుల అల్లరికి అందరూ ఫిదా అయిపోతారు. పలువురు యజమానులు వారు పెంచుకునే పిల్లుల కోసం ఎంత పెద్ద రిస్క్ చేసేందుకైనా సరే వెనుకాడరు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ పిల్లి వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ పిల్లి వీడియోలో ఏముందంటే…మనం అనేక రకాల పిల్లి వీడియోలను చూసుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ పిల్లి వీడియో మాత్రం వెరైటీగా ఉంది.
viral video watch this cat forgetting spider man how-to climb
ఈ వీడియోలో ఉన్న పిల్లి అచ్చంగా స్పైడర్ మ్యాన్ లాగే పైకి పాకుతూ ఎక్కేస్తుంది. అవలీలగా చాలా ఈజీగా హైట్స్ ఎక్కుతుంది. ఈ పిల్లిని చూస్తుంటే మనం సినిమాల్లో స్పైడర్ మ్యాన్ ను చూసినట్లే అనిపిస్తుంది. అచ్చంగా స్పైడర్ మ్యాన్ లా బిహేవ్ చేస్తున్న ఈ పిల్లి వీడియోను మీరు కూడా చూసేయండి. మీకు ఎలా అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.