Viral Video: భార్య, భర్తల బంధం గురించి అనేక కావ్యాలు, పద్యాలు కూడా ఉన్నాయి. ఈ అనుబంధాన్ని వర్ణించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే భార్యపై ఉన్న ప్రేమను చూపించేందుకు భర్తకు అనేక మార్గాలు కూడా ఉంటాయి. అయితే ఇలా భార్యల మీద ప్రేమను చూపించే క్రమంలో చాలా రకాల ప్రయాసలు పడుతుంటారు భర్తలు. ఇందుకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఓ భర్త ఇలాంటి ప్రయత్నమే చేయబోయాడు.
అయితే అతను ప్రేమతో చేయాలనుకున్న పని కాస్తా రివర్స్ అయిపోయింది. దీంతో అది కాస్తా ఫన్నీ ఇన్సిడెంట్ గా మారిపోయింది. ఇందుఉ సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా కూడా పడి పడి నవ్వుకుంటున్నారు. భార్యను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఇలా జరిగిందేంటి అని అంతా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏదైనా కూడా మన వల్ల అయ్యే పని అయితేనే చేయాలి. అంతే గానీ మన వల్ల కాని పనిని అస్సలు చేయకూడదు. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం.ఈ వైరల్ వీడియోలో మనం చూస్తే ఓ ఫంక్షన్ లో స్టేజ్ మీద కపుల్స్ హాయిగా డ్యాన్సులు వేస్తున్నారు.
కాగా ఇదులో ఓ జంట మధ్యలోకి వస్తుంది. భర్త తన భార్యను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె కాస్త ఎక్కువ బరువు ఉండేసరికి ఎత్తుకోలేక చివరకు కింద పోయాడు. ఈ సడెన్ షాక్‌తో అందరూ డ్యాన్స్ ఆపేస్తారు. వెంటనే వారిద్దరినీ పైకి లేపుతారు. దీన్నంతా కూడా కొందరు వీడియో తీయగా అది కాస్తా నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. లేనిపోని బిల్డప్ లకు పోవడం ఎందుకు బ్రో అన్నట్టు అంతా కామెంట్లు పెడుతున్నారు.
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…
This website uses cookies.