
Viral Video Young man riding on a Buffalo on the road for social media popularity
Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియా కి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందులో పాపులర్ అవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎటువంటి సాహసాలు చేయడానికి అయినా వెనుకాడడం లేదు. ఒకవైపు డబ్బు సంపాదిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. అయితే మరికొందరు వీడియోల పేరిట పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా ఓ కుర్రాడు చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రోడ్డు మీదకి వచ్చిన అతడిని చూసి జనాలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు గేదె పైకి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాడు. అది కూడా తలకు హెల్మెట్ పెట్టుకుని వచ్చేసాడు. వాహనాల మధ్యలో గేదెపై వచ్చిన అతడిని అందరు విచిత్రంగా చూశారు. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ అతడు స్వారీ చేయడాన్ని చూసి వాహనదారులతోపాటు పక్కన వాళ్ళంతా నవ్వుకున్నారు.
కొందరు అతడిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. మరికొందరు యువకులు అతడిని అనుసరిస్తూ కొద్ది దూరం వరకు వచ్చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు. హెల్మెట్ ఓకే సీట్ బెల్ట్ విషయం ఏంటి అని ఒకరు, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో 5 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. లక్షల్లో, వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.