Home » News » Young Woman Awesome Expressions Dance Video On Instagram
News

Viral Video: న‌డుముని స్ప్రింగ్ లా తిప్పేస్తూ.. కేక పెట్టిస్తున్న యువ‌తి

Authored By
mallesh
The Telugu News | Updated on: August 12, 2022 11:20 pm
Advertisement

Viral Video : ఈ అమ్మాయిల‌కు న‌డుము తిప్పే ఫాంట‌సీ ఎంటో కానీ.. కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్నారు. అందాల‌ను చూపిస్తూ.. క‌వ‌ర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటారు. సోష‌ల్ మీడియాలో ఇలా ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. చాలామంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామ‌ర్ అద్ది కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తున్నారు. అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలే ఇష్ట‌ప‌డుతుండ‌టంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.. ఓ సినిమాలో హీరోయిన్ చెప్పిన‌ట్లు ఇలా.. కొడితే అలా ప‌డుంటారు..

Advertisement

అని నిరూపిస్తున్నారు. అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకుంటూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది సినిమాల్లో. బుల్లితెర‌పై సోష‌ల్ మీడియా ద్వారానే గ‌ర్తింపు తెచ్చుకున్నారు. పొట్టి పొట్టి బ‌ట్ట‌ల్లో అందాల క‌నువిందు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టిప‌డేస్తున్నారు. న‌డుము అందాల‌ను.. క్లివేజ్ అందాల‌ను చూపించి చూపుతిప్పుకోకుండా చేస్తున్నారు. దీతో తెగ పాపుల‌ర్ అవుతున్నారు.

young woman Awesome expressions dance video on instagram

Advertisement

వీళ్ల‌నే అబ్బాయిలు ఎక్కువ‌గా ఫాలో అవుతున్నారు. సినిమాల్లో కంటే కూడా ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలోనే ఎక్స్ పోజ్ ఎక్కువైంద‌ని చెప్పాలి. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ కుర్రాళ్ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. దీంతో అబ్బాయిలు ఫుల్ టైంపాస్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తీ రెడ్ డ్రెస్ లో న‌డుమందాల‌ను చూపిస్తూ డ్యాన్స్ చేస్తోంది. న‌డుముని తెగ తిప్పేస్తూ క్యూట్ స్మైల్ తో నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తోంది. దీంతో నెటిజ‌న్లు హాట్ ఎమోజీలు పెడుతూ వైర‌ల్ చేస్తున్నారు. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి