Home » News » Young Woman Back Flip Video
News

Viral Video : ఏదో చేద్దామ‌నుకుంటే ఇలా అయ్యిందేంటి.. కింద‌ప‌డిపోయిన యువ‌తీ .. వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: June 28, 2022, 11:00 am
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియాలో నిత్య వేల వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మారికొన్ని భ‌యాన్ని పుట్టిస్తాయి. మ‌రికొన్ని ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు చేసే క్ర‌మంలో ప్ర‌మాదాలూ జ‌రుగుతుంటాయి. ఇలా నెట్టింట్లో ఎన్నో ర‌కాల వీడియోలు సంద‌డి చేస్తుంటాయి. అయితే కొన్ని స‌హ‌సోపేతంగా చేసే వీడియోలు ఒక్కోస‌రి బెడిసికొడుతుంటాయి.స్టైల్ గా కొన్ని స్టంట్లు చేసే క్ర‌మంలో మిస్ఫైర్ అవుతుంటాయి.

Advertisement

అయితే ఇలా జ‌రిగిన వీడియోస్ లో కొన్ని న‌వ్వు తెప్పిస్తే కొన్ని మ‌రికొన్ని గాయాలు మిగులుస్తాయి. చాలా మంది ప్రాణాల‌కు తెగించి వీడియోలు చేస్తుంటారు. ఇలా చేసే క్ర‌మంలో ప్రాణాలు కూడా కొల్పోతుంటారు. అయితే కొన్ని వీడియోలు చేసేట‌ప్పుడు కింద‌ప‌డినా అలాంటి వీడియోలు అలాగే పోస్ట్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం అలాంటి వీడియోనే ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

young woman Back flip video

Advertisement

చీర‌క‌ట్టులో అందంగా ముస్తాబైన ఓ యువ‌తి బ్యాక్ ఫ్లిప్ చేసి ప‌డిపోయింది. రోడ్డు ప‌క్క‌న ఓ స్కూటీ పార్క్ చేసి దానిపై నిల్చుని ఫోజులిస్తూ ఒక్క‌సారిగా బ్యాక్ ఫ్లిప్ చేసింది. అయితే ఈ క్ర‌మంలో గాల్లోకి ఎగిరిన త‌ర్వాత ఉన్న‌ట్టుండి ప‌డిపోయింది. స్కూటీకి త‌ల భాగం త‌గిలి కింద‌ప‌డిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కేర్ ఫుల్.. డేర్ గ‌ల్.. ఇలా చేయ‌కూడ‌ద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి