Home » News » Young Woman Belly Dancing Video On Instagram
News

Viral Video : యువ‌తి బెల్లీ డ్యాన్స్.. చూస్తే త‌ట్టుకోలేరు.. చూసేయండి

Authored By
mallesh
The Telugu News | Updated on: July 24, 2022 12:26 am
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియాలో అమ్మ‌యిల డ్యాన్స్ వీడియోల‌కు కొదువ లేదు. ట్రెండింగ్ సాంగ్స్ కి అందాల‌ను జోడిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నిత్యం సోష‌ల్ మీడియాలో వంద‌ల కొద్ది వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అందులో అమ్మాయిల‌కు సంబంధించిన వీడియోలే ఎక్కువ‌గా ఉంటాయి. ట్రెండీ వేర్ లో అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల్లో కంటే కూడా సోష‌ల్ మీడియాలో ఎక్స్ పోజ్ ఎక్కువ అవుతోంది. అమ్మాయిలు టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ మిక్స్ చేసి పాపులారిటీని పెంచుకుంటున్నారు.

Advertisement

హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ బుల్లితెర‌పై, సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్నారు.అమ్మాయిలు డ్యాన్స్ పై ఇష్టంతో న‌చ్చిన పాట‌కు స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ట్రెండీ వేర్ లో, పొట్టి డ్రెస్సులో అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తున్నారు. చాలామంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామ‌ర్ అద్ది కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తున్నారు. అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలే ఇష్ట‌ప‌డుతుండ‌టంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే వీడియో తీసి షేర్ చేస్తుండ‌టంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. క్లివేజ్, న‌డుము అందాల‌ను చూపిస్తూ..

Advertisement

క‌వ‌ర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి బెల్లి డ్యాన్స్ చేస్తూ న‌డుము అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తోంది. క్లివేజ్ అందాల‌ను చూపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. న‌డుముని తిప్పుతూ నాభి అందాల‌తో ట్రీట్ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు వావ్.. బ్యూటిఫుల్.. నైస్ డ్యాన్స్ అంటూ పొగిడేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి మ‌రి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి