Home » News » Young Woman Cute Expressions On Viral Video
News

Viral Video : ఈ యువ‌తి ఎక్స్ ప్రెష‌న్స్ చూస్తే.. చీర‌క‌ట్టులో ఒంపు సొంపుల‌తో..

Authored By
mallesh
The Telugu News | Published on: July 20, 2022, 7:40 am
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియా టాలెంట్ ఉన్న‌వాళ్ల‌ని ఎక్క‌డికో తీసుకెళ్లిపోతోది. ఇదివ‌ర‌కు టాలెంట్ ఉన్నా అవ‌కాశాలు లేక గుర్తింపుకి నోచుకోలేక‌పోయారు చాలామంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టాలెంట్ ఉంటే చాలు ప్ర‌పంచ వ్యాప్తంగా చుట్టేయొచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్ష‌ణాల్లో వీడియో తీసి షేర్ చేస్తున్నారు. దీంతో వైర‌ల్ అవుతున్నారు. ఇదివ‌ర‌కు సినిమాల్లో, బుల్లితెర‌పై న‌టిస్తేనే గుర్తింపు ఉండేది. ప్ర‌స్తుతం డిజిట‌ల్ యుగంలో ఎంతో మంది యువ‌త టాలెంట్ ని చూపించ‌డానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌పెడుతున్నారు.

Advertisement

సెల‌బ్రెటీలు సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రింత పాపుల‌ర్ అవుతున్నారు. అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. ఇక ఎంతో మంది అమ్మాయిలు డ్యాన్స్ చేసి నెట్టింట్లో పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి ఆక‌ట్టుకుంటున్నారు. ట్రెండీ వేర్ లో చీర‌క‌ట్టులో.. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల ఆర‌బోత‌తో మ‌తిపోగొడ‌తున్న‌రు. ఈ మ‌ధ్య కాలంలో ఈ ట్రెండ్ మ‌రింత పెరిగింది.

young woman cute expressions on Viral Video

Advertisement

హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తూ పాపుల‌ర్ అవుతున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది ఈ ఫేమ్ తో బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాల‌ను తెచ్చుకుంటున్నారు. కాగా ప్ర‌స్తుతం ఓ యువ‌తి చీర‌క‌ట్టులో ట్రెండింగ్ మ్యూజిక్ కి న‌డుముని తిప్పేస్తూ ఆక‌ట్టుకుంటుంది. స్ట‌న్నింగ్ లుక్స్ తో అన్నీ ఉపేస్తూ చూపుతిప్పుకోకుండా చేస్తోంది. భారీ అందాల‌తో నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తూ వైర‌ల్ అవుతోంది. నాభి న‌డుమందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి