young woman dance video in twitter
Viral Video: ఏదైనా సాంగ్ ట్రెండ్ అయితే చాలు అమ్మాయిలు దాని అంతు చూడకుండా ఉండలేరు. సేమ్ క్యాస్టుమ్ ధరించి అచ్చం అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఫేమస్ అవ్వడానికి వినూత్నంగా డ్యాన్స్ వీడియోస్ చేసి షేర్ చేస్తుంటారు. దీంతో క్షణాల్లో వైరల్ అవుతున్నారు. ఈ మధ్యకాంలో సోషల్ మీడియాలో గ్లామర్ షో పెరిగిపోయింది. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి టాలెంట్ కి అందాలను జోడించి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉండే అమ్మాయిలు డ్యాన్స్ చేసే చాన్స్ వస్తే అస్సలు వదులేకోరు. టిక్ టాక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఎంతో మంది తమ టాలెంట్ ని చూపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినిమాల్లో నటిస్తున్నారు. బుల్లితెరపై వెలిగిపోతున్నారు. పలు షోల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఎదగడానికి సోషల్ మీడియా వేదికవుతోంది.
young woman dance video in twitter
పొట్టి పొట్టి డ్రెస్సుల్లో.. చీరకట్టులో అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఓ యువతీ చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ నడుమందాలను ఎక్స్ పోజ్ చేస్తోంది. టీవీలో వీడియో సాంగ్ ప్లే చేసి దాన్ని అనుకరిస్తూ తెగ తిప్పేస్తోంది. హీరోయిన్ వేస్తున్న స్టెప్పులు అనుకరిస్తూ సేమ్ క్యాస్టుమ్.. ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. దీంతో నెటిజన్లు హాట్.. సమంతలా ఉంది.. సూపర్.. నైస్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.