
young woman dance video on twitter
Viral Video : సోషల్ మీడియా ద్వారా ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో మందికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.. ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.. ఎన్నో అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇదివరకు టాలెంట్ ఉండి గుర్తించేవారు లేకపోవడంతో ఎంతో మంది కనుమరుగయ్యారు.. ఇప్పుడు అలా కాదు నీలో టాలెంట్ ఉందా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పడేయ్.. అదే నిర్ణయిస్తుంది.. టాలెంట్ ఉంటే అవకాశాలే వెతుక్కుంటు వస్తాయి.. ఇప్పటి వరకు ఎంతో మంది సినిమాల్లో.
బుల్లితెరపై సోషల్ మీడియా ద్వారానే గర్తింపు తెచ్చుకున్న వాళ్లు బోలెడంత మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు టాలెంట్ కి గ్లామర్ జోడించడంతో విపరీతంగా వైరల్ అవుతున్నారు. పొట్టి పొట్టి బట్టల్లో అందాల కనువిందు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్నారు. ఇప్పటి వరకు దీపికా పిల్లి.. భాను.. లాంటి వాళ్లు ఇలా వచ్చినవారే.. సోషల్ మీడియా ప్రభావంతోనే తమ టాలెంట్ ని బుల్లితెరపై ఆవిష్కరిస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
young woman dance video on twitter
నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలే ఎక్కువ మంది ఇష్టపడుతుండటంతో పాపులర్ అవుతున్నారు.. పాలోవర్స్ ని పెంచుకుంటూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఓ యువతి చీరకట్టులో వయ్యారాలను వడ్డిస్తోంది. ఓ సాంగ్ కి నడుముని తెగ తిప్పేస్తూ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడతోంది. వయ్యారాలను ఒలకబోస్తూ చూపుతిప్పుకోకుండా చేస్తోంది. మరి మీరు కూడా చూసేయండి…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.