young woman dance Video Viral instagram
Viral Video ; నేడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. వారిలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. చాలామంది డాన్స్ తో దుమ్ము లేపుతున్నారు. ఇక సోషల్ మీడియా విషయం తెలిసిందే..ఎవరైనా కొంచెం కొత్తగా ఏదైనా చేస్తే చాలు వాళ్ళని హైలెట్ చేస్తారు. ఇక ఆ వీడియోని సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తారు. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాను యూస్ చేసుకొని స్టార్స్ గా కూడా ఎదిగారు.
ఇక వారి టాలెంట్ ను వీడియో ద్వారా చిత్రీకరించి ఆ వీడియోను అందరికీ తెలిసేలా పోస్ట్ చేసి బుల్లితెరపై అవకాశాల కోసం చాలామంది చూస్తున్నారు. ఇంకా కొంతమంది డాన్స్ చేస్తూ లైక్స్ వ్యూస్ సాధిస్తున్నారు. ఇక వాటిపై రికార్డు సృష్టించే దిశగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పొద్దున్నే లేచింది మొదలు ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయని చూసుకోవడమే పనిగా అయిపోయింది. ఇక కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాస్ నిర్వహించడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టచ్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలపై చాలా ప్రభావం చూపించాయి అనే చెప్పాలి.
young woman dance Video Viral instagram
ఇక అమ్మాయిల వీడియోస్ కైతే సోషల్ మీడియాలో మరింత క్రేజ్ అని చెప్పాలి.అలాంటి వీడియోని ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఒక ఆవిడ చీర కట్టుతో డాన్స్ చేస్తూ అందర్నీ ఫిదా చేస్తుంది. గులాబీ రంగు చీరలో నడుము అందాలను చూపిస్తూ డాన్స్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పలు రకాల కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఈ వీడియో చూసిన నేటి కుర్రాలైతే ఏం తిప్పుతున్నావు నడుమంటూ కామెంట్ చేస్తున్నారు. , ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.