
young woman dances on instagram
Viral Video : ఇది సోషల్ మీడియా యుగం. ఇప్పుడు ఏ టాలెంట్ అయినా సరే.. సోషల్ మీడియాలోనే. అక్కడే చాలామంది తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. ఎవరి టాలెంట్ అయినా సరే చూపించే సరైన వేదిక సోషల్ మీడియా. దీని ద్వారా ఇప్పటికే ఓవర్ నైట్ స్టార్లు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. తమలో ఉన్న టాలెంట్ ఏంటో కూడా తెలుసుకున్న వాళ్లు ఉన్నారు. ఏది ఏమైనా.. నేటి జనరేషన్ కు సోషల్ మీడియా అనేది పెద్ద వరం.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. వావ్.. ఏం అందం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో. ఏదో మామూలుగా ఆ యువతి డ్యాన్స్ చేసి ఉంటే.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. ఆ యువతి చేసిన డ్యాన్స్ చూస్తే మతి పోతుంది. తేరె ఇష్క్ కీ అనే పాటకు ఒక ఊపు ఊపింది ఈ యువతి. తన డ్యాన్స్ స్టెప్పులు చూసి నెటిజన్లు మాత్రం పిచ్చోళ్లు అవుతున్నారు.
young woman dances on instagram
రెడ్ కలర్ చీర కట్టుకున్న ఓ యువతి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన డ్యాన్స్ చూస్తే అందరికీ మతి పోవాల్సిందే. బొడ్డు చూపిస్తూ నడుము తిప్పుతూ.. తను చేసిన డ్యాన్స్ చూసి మతిపోగొట్టుకున్నారు నెటిజన్లు. అసలు.. ఒక యువతి ఇంతలా రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం ఎప్పుడూ చూడలేదంటున్నారు. మత్తెక్కించే కళ్లతో తను చేసిన డ్యాన్స్ అదుర్స్ అంటూ నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఆ వీడియోను చూసి తన అందాలను చూసి ఒక్కొక్కరు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వల్ల చాలామంది టాలెంట్ ఇలా బయటపడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
This website uses cookies.