Young woman dancing to a bullet song video
Bullet Song: సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే ట్రెండింగ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి రీల్స్‌గా పెట్టాలి. ప్రస్తుతం యువత అంతా ఇదే జపం చేస్తోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో మంది రీల్స్ చేస్తున్నారు.
అలా బుల్లెట్ సాంగ్ ఫేమస్ అయిపోతోంది. తాజాగా బుల్లెట్ సాంగ్‌కు ఓ యువతి చేసిన డ్యాన్స్ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. షర్ట్, నిక్కర్, వైట్ షూస్ వేసుకున్న ఓ యువతి బుల్లెట్ సాంగ్‌కు నడుము ఊపుతూ చేసిన డ్యాన్స్ నెటిజన్‌లను ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ది వారియర్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను సమకూర్చాడు.
Young woman dancing to a bullet song video
ప్రముఖ దర్శకుడు లింగుసామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. గతంలో సరైనోడు, అజ్ఞాత వాసి లాంటి సినిమాల్లో ఆది పినిశెట్టి విలన్ రోల్స్‌లో కనిపించాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ అతడు రామ్‌కు పోటీగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
This website uses cookies.