Young woman dancing to trending songs video
Viral Video : అమ్మాయిలు అనుకుంటే వండర్స్ క్రియేట్ చేయగలరు. తమ టాలెంట్ తో ఎంతమందినైనా ఇట్టే పడగొట్టగలరు. సోషల్ మీడియా ప్రభావం ఈ జనరేషన్ పై కాస్తా ఎక్కువగానే ఉందని చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్మార్ట ఫోన్ తో అద్బుతాలు సృష్టిస్తున్నారు. క్షణాల్లో రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా అందాలతో మ్యాజిక్ చేస్తున్నారు. ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా ఫేమ్ తో పలు టీవీ షోలలో సందడి చేస్తున్నారు.
మరికొంత మంది ఏకంగా సినిమాల్లో హీరోయిన్స్ గా అవకాశాలు కొట్టేస్తున్నారు. అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ టాలెంట్ తో పాటు గ్లామర్ షోని పెంచేస్తున్నారు. ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి ట్రెండీ వేర్ లో ముస్తాబై అద్బుతమైన హావభావాలను పలికిస్తూ మతిపోగొడుతున్నారు. చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూనే నాభి నడుమందాలను చూపించి కట్టిపడేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో థండర్ థైస్ చూపించి మెస్మరైజ్ చేస్తున్నారు. కుర్రకారు కూడా ఇలాంటి వీడియోలనే ఇష్టపడుతుండటంతో వ్యూస్ పెంచుకుంటున్నారు.
Young woman dancing to trending songs video
ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ అందాలను జోడించి ఆకట్టుకుంటున్నారు. కాగా ఇప్పటికే చాలామంది యువతులు బుల్లితెరపై.. సినిమాల్లో అవకాశాలను కొట్టేసి సెలబ్రెటీ స్టేటస్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ అమ్మాయి అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో ట్రెండింగ్ సాంగ్ కి ఆడిపాడుతోంది. బ్యాక్ అందాలను చూపిస్తూ ఫుల్ ఎనర్జిటిక్ గా స్టెప్పులేస్తోంది. అదేంటో మీరు కూడా చూసేయండి మరి..
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.