Young woman dancing video of instagram
Viral Video : నేటి తరం అమ్మాయిలు ఉదయం లేచి నప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్‌తోనే సహవాసం చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా ఎప్పుడైతే అభివృద్ధి చెందింతో నాటి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇంకేముంది సోషల్ మీడియా ఓపెన్ చేసి వీడియోలు, ఫోటోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫన్నీవీడియోలు, డ్యాన్సులు, ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఎదో ఒకటి చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కొందరు ఫన్నీ వీడియోస్ చేస్తుంటే మరికొందరు ప్రాంక్ చేసి నవ్విస్తున్నారు.
ఒక్కోసారి వారు కూడా నవ్వుల పాలవుతున్నారు. ఈ చదువుకునే అమ్మాయిలు అయితే ఏకంగా డ్యాన్సులు, ఇన్ స్టా రీల్స్‌తో అదరగొడ్తున్నారు. తోచిన విధంగా.. అందంగా తయారై తమకు నచ్చిన పాటలకు తమకు తోచిన విధంగా స్టెప్పులేస్తున్నారు. ఒక్క అమ్మాయిలే కాకుండా పెళ్లైన ఆంటీలు, చిన్నపిల్లలు కూడా ఈ మధ్యాకాలంలో అందంగా వీడియో రీల్స్ చేయడం, సినిమా డైలాగ్స్ చెప్పడం అందరికీ ఆసక్తిని రేపుతున్నాయి.అయితే ఇదంతా ఒక ఎత్తయితే మరికొందరు తాము చేసిన వీడియోస్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయో అని చూసుకుంటున్నారు. లైక్స్, షేర్స్, వ్యూస్ కోసం కూడా చాలా కష్టపడుతున్నారు. మరికొందరు తన ఇన్ స్టా ఐడీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అని ఇతరులకు గొప్పగా చెప్పుకుంటున్నారు.
Young woman dancing video of instagramఎందుకంటే ఇదే వారి ప్రపంచం అయిపోయింది. సోషల్ మీడియా వచ్చాక పేరెంట్స్, ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడపడం ఎప్పుడో మానేశారు నేటితరం యువత. తాజాగా ఓ అమ్మాయి హాఫ్ సారీ కట్టుకుని అందంగా తయారై ఓ పెళ్లి వేడుకలో వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాను వేసింది సింపుల్ స్టెప్సే అయినా ఆ అమ్మాయి హావభావాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అతడు సినిమాలోని పిళ్లగాలి అల్లరి పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసిన అమ్మాయి ఏకంగా లక్షకు పైగా లైక్స్ కొట్టేసింది. ఇలా అవకాశం కోసం ఎదరుచూడకుండా నేటితరం యువత తమకు తామే తమ టాలెంట్‌ను బయటపెట్టకుంటూ ఇతరుల మన్ననలు పొందుతున్నారు. దీనికి ఓ రకంగా సోషల్ మీడియా కూడా దోహదపడుతుందనడంలో అతిశయోక్తి లేదని తప్పక చెప్పవచ్చు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.