Home » News » Young Woman Dancing Video On Viral
News

Viral Video : డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్న అమ్మాయి.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: June 19, 2022, 7:40 am
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో మంది పాపుల‌ర్ అవుతున్నారు. డ్యాన్స్ ఇత‌ర యాక్టివిటిస్ తో త‌మ టాలెట్ ని చూపిస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అచ్చం సినిమాల్లో లాగే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇలా నిత్యం కొన్ని వంద‌ల వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొంచెం కొత్త‌గా ట్రై చేసీ ఫాలోవ‌ర్స్ ని పెంచేసుకుంటున్నారు. కేవ‌లం టాలెంట్ కాకుండా అందాల‌ను జోడించి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

Advertisement

ఫేమ‌స్ అవ‌డ‌మే కాకుండా మంచి సంపాద‌న కూడా ఆర్జిస్తున్నారు. సోష‌ల్ మీడియా ఫేమ్ తో బుల్లితెర‌పై, రియాల్టీ షోల్లో, సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుని సెల‌బ్రెటి స్టేట‌స్ ని మెయింటైన్ చేస్తున్నారు. టాలెంట్ కి అందాన్ని జోడించి ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. ఈ మ‌ధ్య‌కాంలో అందాల ఆర‌బోత మ‌రింత పెరిగింది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో హాట్ హాట్ అందాల‌తో క‌నువిందు చేస్తున్నారు. వీడియోలు తీసి పోట‌స్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

young woman dancing video on viral

Advertisement

హారోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా క్లాస్, మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌కుడు, యువ‌తీ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. త‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన బీస్ట్ మూవీలోని అర‌బిక్ కుత్తు సాంగ్ కి మ్యాచింగ్ డ్రెస్ లో డ్యాన్స్ అద‌ర‌గొట్టారు. అమ్మాయి న‌డుమందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. సూప‌ర్బ్.. బ్యూటీఫుల్.. నైస్ జోడీ ల‌వ్ యూ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి