Home » News » Young Woman Dancing Video Viral In Instagram
News

Viral Video : బాబోయ్ అరాచ‌కం.. పొట్టి డ్రెస్ లో డ్యాన్స్ చేస్తూ షేక్ చేస్తున్న యువ‌తీ

Authored By
mallesh
The Telugu News | Published on: June 25, 2022, 7:40 am
Advertisement

Viral Video : సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య‌కాలంలో అందాల ఆర‌బోత డోస్ పెంచేస్తున్నారు అమ్మాయిలు. గ‌తంలో హావ‌భావాలు, డ్రెస్సింగ్, టాలెంట్ తో ఆక‌ట్టుకునేవారు. ప్ర‌స్తుతం రూట్ మార్చారు. ఎగిసిప‌డుతున్న అందాల‌తో క‌నువిందు చేస్తున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచేసుకుంటూ పాపుల‌ర్ అవుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ట్రెండీ క్యాస్టుమ్స్ తో ఆక‌ట్టుకుంటూ త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతున్నారు.

Advertisement

గ్లామ‌ర్ డోస్ పెంచ‌డంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం త‌గ్గ‌టంలేదు. హీరోయిన్స్ కూడా ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల్లో కంటే కూడా వ‌రుస‌ ఫొటో షూట్స్ తో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేసి హీటెక్కిస్తున్నారు. ఇక అమ్మాయిలైతే చీర‌క‌ట్టులో.. పొట్టి నిక్క‌ర్ లో.. లంగావోణీలో, పొట్టి గౌనులో ఇలా డిఫ‌రెంట్ ట్రెండీ వేర్స్ లో ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుని ఫుల్ ఖుషీ అవుతున్నారు.

young woman dancing video viral in instagram

Advertisement

నిజానికి నెటిజ‌న్లు కూడా ఒక‌టికి రెండు సార్లు ఇలా చేస్తేనే చూసి ఎంజాయ్ చేస్తారు. అప్పుడే లైకులు.. అదిరిపోయే కామెంట్స్ వ‌స్తాయి. టాలెంట్ కి గ్లామ‌ర్ జోడిస్తే ఆ వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం ఓ యువ‌తీ పొట్టి డ్రెస్లో డ్యాన్స్ చేస్తూ ర‌చ్చ చేస్తోంది. కాస్తా బొద్దుగా ఉన్న ఈ యువ‌తీ అందాల‌ను చూపిస్తూ సెగ‌లు పెట్టిస్తోంది. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో మ‌తిపోగొడ‌తోంది. దీంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.. నైస్ అంటూ కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి