Home » Exclusive » Young Woman Dancing Video Viral
Exclusive

Viral Video : పొట్టి నిక్కర్ లో … అవి చూపిస్తూ స్టెప్పులు వేసిన యువతి.. వీడియో

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 3, 2023 5:05 pm
Advertisement

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరికి వారు తమ టాలెంట్ చూపిస్తూ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది డాన్స్ చేస్తూ మరికొంతమంది డైలాగులు చెబుతూ ఏదో ఒక టాలెంట్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో చూపిస్తూ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. మరి కొంతమంది ఫోటోలతో వైరల్ అవుతున్నారు. ఈతరహా లోనే ఎక్కువ లైకులు మరియు వ్యూస్ సంపాదిస్తున్నారు.

Advertisement

స్మార్ట్ ఫోన్ వచ్చాక మరింతగా చేల్లారేగిపోతున్నారు. ఇంట్లో వంటలు వండే తల్లి నుండి స్కూలుకు వెళ్లే పిల్ల వరకు ఎవరికీ వారు తమ టాలెంట్ ప్రపంచానికి చాటుతున్నారు. ఒకప్పుడు టీవీలో సాంగ్స్ వస్తే పిల్లలు అంత డాన్స్ చేసేవాళ్ళు. ఆ రోజులు మొత్తం పోయాయి. ఇప్పుడు ఎవరికి వారు స్వయంగా సంతోషించే తరహాలో సెల్ఫోన్ ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.ఇదే సమయంలో కొంతమంది అమ్మాయిలు మాస్ స్టెప్ లతో రెచ్చిపోతున్నారు.

young woman dancing video viral

Advertisement

సరిగ్గా ఇతరులలో వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని … నడుము అందాలు ప్రదర్శిస్తూ కుర్రాలను ఆకర్షిస్తూ… తొడలతో పిచ్చెక్కించే డాన్స్ వీడియో చేయడం జరిగింది. సాంగులో అమ్మాయి తొడలు నడుము తిప్పడం పై కుర్రాళ్ళు రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి నిక్కర్ లో … తొడలు చూపిస్తూ స్టెప్పులు వేసిన ఈ యువతి వీడియో చాలా వైరల్ అవ్వుతోంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి