Home » News » Young Woman Mass Dance Bonalu Festival Video
News

Viral Video : మాస్ డ్యాన్స్ తో కేక పెట్టిస్తున్న యువ‌తి… బోనాల పండుగ‌లో… వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: July 16, 2022, 2:00 pm
Advertisement

Viral Video : బోనాల పండుగ వ‌చ్చిందంటే హైద‌రాబాదులో హంగామా మామూలుగా ఉండ‌దు. పోతురాజుల విన్యాసాలు, కుర్రాళ్ల డ్యాన్సులు అదిరిపోతాయి. ఆడ‌వాళ్లు అందంగా ముస్తాబై బోనం ఎత్తుకుని వ‌స్తుంటే దేవ‌త‌లా క‌నిపిస్తారు. ఇక అమ్మాయిలు చేసే అల్ల‌రికి హ‌ద్దులు ఉండ‌వు. తీన్మార్ డ్యాన్సులు వేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. అమ్మాయిలు ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేద్దామా అన్న‌ట్లు ఎదురు చూస్తారు. ఇక చాన్స్ వ‌స్తే వ‌దిలిపెడ‌తారా ఊర‌మాస్ డ్యాన్స్ తో కేక పుట్టిస్తారు. అదిరిపోయే స్టెప్పుల‌తో అల్లాడిస్తారు. గ‌ల్లీలో బోనాల‌తో వ‌స్తుంటే డీజే పాట‌ల‌కు బ్యాండ్ బాజాల‌కు ఒక‌టే హంగామా..

Advertisement

చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో బోనాలు పండుగాలో డ్యాన్స్ చేసి చాలా మంది అమ్మాయిలు పాపుల‌ర్ అవుతున్నారు. తీర్మార్ డ్యాన్స్ లు వేస్తూ సంద‌డి చేస్తుండ‌టంతో వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. ప్ర‌స్తుతం భాగ్య‌న‌గ‌రంలో బోనాల హ‌వా న‌డుస్తుండ‌టంతో ఎంతో మంది అమ్మాయిలు హుషారుగా ఉత్స‌వాల్లో పాల్గొంటూ త‌మ గ‌ల్లీల్లో మాస్ డ్యాన్స్ చేస్తూ షేక్ చేస్తున్నారు.

young woman mass dance bonalu festival video

Advertisement

చుట్టూ జ‌నం చేరి ఈల‌ల వేస్తూ ఎంక‌రేజ్ చేస్తుంటే ఫుల్ జోష్లో స్టెప్పులు వేస్తూ జాత‌ర‌కే హైలైట్ అవుతున్నారు.  స్తుతం సికింద్రాబాద్ బోనాల ఉత్స‌వాల్లో ఓ యువ‌తి డ్యాన్స్ చేస్తూ కేక పెట్టిస్తోంది. చీర‌క‌ట్టులో ఒంపుసొంపుల‌ను చూపిస్తూ తీన్మార్ స్టెప్పులు వేస్తోంది. ఊర మాస్ డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. చుట్టూ జ‌నం చేరి ఎంక‌రేజ్ చేస్తూ వీడియోలే తీన్నారు. ఆ అమ్మాయి మరింత జోష్ తో అద‌రగొడుతోంది. అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ క‌ట్టిప‌డేస్తోంది. మీరు కూడా ఆ మాస్ డ్యాన్స్ చూసేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి