Home » News » Young Womans Dancing Video On Viral
News

Viral Video : అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు.. వీడియో వైర‌ల్

Authored By
mallesh
The Telugu News | Updated on: July 19, 2022 12:19 am
Advertisement

Viral Video: ఒక‌ప్పుడు అమ్మాయిల్లో ఎంత టాలెంట్ ఉన్నా ఎవ‌రూ గుర్తించేవారు కాదు.. ఎంతో మంది త‌మ ప్ర‌తిభ‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండానే క‌నుమ‌రుగ‌య్యారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతూ త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా చ‌క్క‌టి హావ‌భావాల‌తో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక రూపంలో వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Advertisement

దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవ‌తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో అమ్మాయిలు డ్యాన్స్ చేసే వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఎక్కువ ట్రెండ్ అవుతుంటారు. చాలామంది త‌మ టాలెంట్ కి గ్లామ‌ర్ ని జోడించి ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. వీడియోలు, ఫొటోల‌తో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఫాలోవ‌ల‌ర్స్ ని పెంచుకుంటున్నారు.

young womans dancing video on viral

Advertisement

ఎంతో మంది త‌మ టాలెంట్ తో బుల్లితెర‌పై, సినిమాల్లో రాణిస్తున్నారు. సాధార‌ణంగా అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేద్దామా అన్న‌ట్లు ఉంటారు. ఇక చాన్స్ దొరికితే మాత్రం అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు. ప్ర‌స్తుతం ముగ్గురు అమ్మాయిలు రేయిన్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అందంగా ముస్తాబై క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి…

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి