
young women Dance in video viral
Viral Video : సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది తమ టాలెంట్ ని బయటపెడుతున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు టాలెంట్ ఉండి కూడా సరైన వేదికలు లేకపోవడంతో నిరాశకులోనయ్యేవారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో డ్యాన్స్, కామెడీ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. కొంచెం కొత్తగా ఉంటే చాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది కేవలం సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించారు.
సినిమాలో హిట్ అవ్వని సాంగ్స్ కూడా సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయ్యాయి.కచ్చా బాదమ్.. సాంగ్ తెలుసు కదా.. ఎంత పాపులర్ అయిందో.. ఒక వేరుశనగ పల్లీలు అమ్ముకునే వ్యక్తి తాను సరదాగా పాడుకున్న పాట సోషల్ మీడియా వేదికగా దేశమంతా మార్మోగింది. ఎంతో మంది ఈ పాటకు రకరకాలుగా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. దీంతో ఏకంగా ఆ వ్యక్తిని స్టార్ ని చేసింది ఈ సాంగ్. ఓ మ్యూజిక్ కంపెనీ అతనితో సాంగ్ కూడా కంపోజ్ చేసింది. ఇంకా ఎంతో మంది రియాల్టీ షోలు, టీవి షోల్లో, సినిమాల్లో చాన్స్ లు కొట్టేశారు.
young women Dance in video viral
టాలెంట్ ఉంటే చాన్స్ లు వదులుకోవద్దని నిరూపించారు చాలా మంది.ప్రస్తుతం ఓ ఎయిర్ హెస్ట్ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాట మ్యూజిక్ కు యూనిఫామ్ లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. తన డ్యాన్స్ కి అందం అభినయం తోడవడంతో క్షణాల్లో వైరల్ అవుతోంది. గతంలో కూడా ఈ ఎయిర్ హెస్టెస్ చాలా సార్లు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి….
Modi : దేశ రాజకీయాల్లో ఇప్పుడు నారీ శక్తి వందన చట్టం సవరణ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
This website uses cookies.