
Youth Forcibly Ks Health Worker In Bihar Jamui
Viral Video : సాధారణంగా రోడ్డుపై ఆడవాళ్లు ఒంటరిగా కనబడితే వాళ్ళ మెడలో బంగార ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనలు చాలానే విన్నాం. లేకపోతే అత్యాచార సంఘటనలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ బీహార్ రాష్ట్రంలో ఒక సైకో ఒంటరిగా ఉన్న అమ్మాయిలకు ఆంటీలకు లిప్ లాక్ కిస్ లు పెడుతూ… హడలెత్తిస్తున్నాడు. ఈ రకంగానే బీహార్ – జమూయి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే హెల్త్ వర్కర్ కీ లిప్ లాక్ కిస్ పెట్టడం జరిగింది.
Youth Forcibly Ks Health Worker In Bihar Jamui
ఆమె ప్రభుత్వ హాస్పిటల్ బయట ఒంటరిగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా… సదరు సైకో యువకుడు ఆంటీకి గట్టిగా లిప్ లాక్ కిస్ పెట్టడం జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. దీంతో పోలీస్ కంప్లైంట్ చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు.
ఒక ప్రభుత్వ ఆసుపత్రి బయట మాత్రమే కాదు బీహార్ లో ఒంటరిగా మహిళలు బయట కనబడితే వారి దగ్గర ఏ వస్తువు దోచుకోకుండా సదరు సైకో గాఢంగా ముద్దు పెట్టేస్తున్నాడంట. ఆంటీలు అమ్మాయిలకు ఊపిరాడకుండా సైకో లిప్ లాక్ కేసులు పెట్టే ఘటనలు బీహార్ లో ఎక్కువైపోతున్నాయి. దీంతో సదరు యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.