గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గ సాధారణ సమావేశం ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట హరి కుమార్ శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్‌లో చర్చించాల్సిన అంశాలపై ఎజెండా తయారు చేశారు. ఎజెండా తయారీపై కమిషనర్ డాక్టర్ జి.సృజనతో పలు విషయాలు చర్చించారు. జీవీఎంసీ షాప్స్ లీజుల వివాదంపై సబ్ కమిటీ నియమించారు. అయితే, ఈ సబ్ కమిటీ నివేదికలు, పరిశీలనలు జరగక మునుపే కౌన్సిల్‌లో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇకపోతే వైజాగ్ సిటీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపైన కౌన్సిల్‌లో చర్చించనున్నారు.
ఈ సంగతులు ఇలా ఉంచితే వైజాగ్ సినిమాలకు బాగా అనువైన ప్రాంతమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ మేకర్స్ సహజ సిద్ధమైన లొకేషన్లలో చిత్రం తీయాలనుకున్నపుడు వారు మొదటగా ప్రయారిటీ ఇచ్చేది వైజాగ్ ప్రాంతానికే అని పలువురు సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ మున్సిపాలిటీ అభివృద్ధికి జీవీఎంసీ కౌన్సిల్ కృషి చేయనున్నది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.