The Telugu News : Latest Telugu News | Telugu Breaking News | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ys sharmila : ప‌ల‌చ‌బ‌డుతున్న స‌భ‌లు.. ష‌ర్మిళ అంత బోర్ కొట్టిస్తుందా?

Ys sharmila : ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డుతూ దారుణ‌మైన కామెంట్స్ చేస్తుంది. ముఖ్యంగా తన సోద‌రుడు, ఏపీ సీఎం జ‌గ‌న్‌ని కూడా చీల్చి చెండాడుతుంది. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఎన్నికల సమయంలో సిద్దం పేరుతో బయటకు వస్తున్నారన్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా?’’ అని షర్మిల నిలదీశారు. సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాదర్బార్ ఉండేదని , కాని […]

Viral Video : డిప్యూటీ తహశీల్దార్ వేధింపులు.. చెంప చెల్లుమనిపించిన మహిళ.. వీడియో !

Viral Video : ఈ రోజుల్లో మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. ఆఫీసులో పని చేసే చోట అలాగే వారు జర్నీ చేసే సమయంలో బస్సుల్లో ఇలా ఎక్కడ చూసినా ఎవరో ఒకరు వారిని వేధిస్తూనే ఉన్నారు. ఇంకొందరు అయితే దారుణంగా అత్యాచారాలు చేస్తు మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు. దాంతో అమాయక ఆడవారు బలైపోతున్నారు. అయితే ఇలాంటి ఆకతాయిలను కొందరు మహిళలు ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం వారికి భయపడి ఏదో ఒకటి […]

Police Station : పోలీస్ స్టేష‌న్‌ని డ్యాన్స్ క్ల‌బ్‌గా మార్చేసారుగా.. కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త ర‌చ్చ పీక్స్‌..వీడియో !

Police Station : తెలంగాణ ఏర్పాటు అయిన త‌ర్వాత తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. అప్ప‌టి నుండి రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో ప‌రిపాల‌న సాగిస్తున్నారు. అయితే కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చెలరతున్నారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. కాంగ్రెస్ జడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ ఏకంగా పోలీస్ […]

Viral Video : ఈ బుడ్డోడి బండిలో ఎవరిని తీసుకెళ్తున్నాడో చూడండి..!

Viral Video : చిన్న పిల్లలు ఏం చేసినా సరే చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు అన్నీ తెలిసి చేయరు అదే మనకు హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు చూడటానికి మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. అంతే కాకుండా చూడటానికి కూడా మనసుకు ఆనందంగా అనిపిస్తాయి. అందుకే చిన్న పిల్లల వీడియోలకు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వ్యూస్ వస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో అయినా సరే కాస్త […]

Viral Video : ప్రేమ వివాహం చేసుకున్న కూతురు… తట్టుకోలేకపోయిన తండ్రి ఇలా..!

Viral Video : తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా సరే వారిపై అంతులేని ప్రేమ ఉంటుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ కూడా వారి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా తల్లిదండ్రులు బాధపడుతూ విలవిల్లాడుతారు. నిరంతరం వారి పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి జీవితాలను సైతం పణంగా పెడుతూ ఉంటారు. కానీ నేటి కాలంలో […]