సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్ బ్రిడ్జ్‌పై వానలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. బైక్‌పై ఓ వ్యక్తి తన భార్య, కొడుకును తీసుకెళ్తుండగా పిడుగు పడినట్లు సమాచారం. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ నడుపుతున్న సదరు వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఘటన జరిగిన వెంటనే గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
భారీ వర్షం నేపథ్యంలో బైక్‌పై ఉన్న వారిపై పిడుగు పడిన సంగతిని కొద్ది సేపటి వరకు ఎవరూ గమనించనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పలువురు అంటున్నారు.
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
This website uses cookies.